Prabhas Rare Record: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి ’ సిరీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోయాడు. అక్కడ నుంచి రెబల్ స్టార్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతూ సంచలనాల మీద సంచలనాలు రేపుతోంది. ముఖ్యంగా సౌత్ సహా బాలీవుడ్ లో ఏ హీరోకు సంబంధించిన బాక్సాఫీస్ వసూల్లు ప్రభాస్ దరిదాపుల్లో లేవు.
HBD Prabhas:ప్రభాస్ ది ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసాయి.
Prabhas Disaster Movies: ప్రతి హీరో కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు అదే రేంజ్ డిజాస్టర్ మూవీస్ ఉండటం కామన్. అలాగే ప్రభాస్ కెరీర్ ‘బాహుబలి’ లాంటి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న చిత్రాలతో పాిటు ‘ఆదిపురుష్’, ‘రాధే శ్యామ్’ వంటి ఫ్లాప్ చిత్రాలున్నాయి.
Prabhas Top Movies: కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్ అని ప్రభాస్ ను చూస్తే నిజమే అనిపిస్తోంది. ఈ పేరు వెంటే ఆరడుగుల ఆజానుబాహుడు కళ్ల ముందు కదలుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్ లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ బాహుబలి. అంతేకాదు టాలీవుడ్ టూ బాలీవుడ్ శాసిస్తున్న సినీ ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్ కు డార్లింగ్. ఈ నెల 23న ప్రభాస్ కెరీర్ బర్త్ డే సందర్భంగా ఆయన సినీ కెరీర్ లో టాప్ మూవీస్ విషయానికొస్తే..
Shambala: ప్రస్తుతం తెలుగు సహా ఇతర భాషల్లో సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా మరో ప్రపంచంలో జరిగే కథతో తెరకెక్కిన చిత్రం ‘శంబాల’. ఇప్పటికే కల్కి మూవీలో ‘శంబాల’ నగరం గురించి ప్రస్తావించారు. ఇపుడీ నగరం నేపథ్యంలో తెలుగులో సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది.
Prabhas Recent Movies Collections: బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం మన దేశంలో అసలు సిలసలు ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా సినిమాకు ఆయన చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. మొత్తంగా కల్కి సహా డార్లింగ్ లాస్ట్ 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసాయంటే..
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటుతుంది. రీసెంట్ గా ‘స్త్రీ 2’ మూవీతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అంతేకాదు ఈమె ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈమెకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఓ అనుబంధం ఉంది. ఏమిటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా అని చెప్పొచ్చు.
Most Profitable Movies of telugu: తెలుగులో రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే.. గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలను తీసుకొచ్చాయి.
Most Profitable Movies of Tollywood: 2024లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.
Highest-paid villains:సైఫ్ అలీ ఖాన్, బాబీ దేవోల్ సహా మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న విలన్స్ చాలా మందే ఉన్నారు. అందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి సహా చాలా మందే ఉన్నారు.
Stree 2 Box Office Collections: శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ‘స్త్రీ 2’. బాలీవుడ్ అగ్ర విలన్ శక్తి కపూర్ కూతురుగా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బీటౌన్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో ‘స్త్రీ 2’ మూవీతో పలకరించింది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ గడ్డపై మరో ఎపిక్ రికార్డు నమోదు చేసింది.
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. అంతేకాదు ఇక్కడ స్టార్ హీరోలందరు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ పెద్ద స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల విషయానికొస్తే..
Garikapati on fires on kalki: ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ 2898 మూవీ బాక్సాఫీస్ మీద రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా, ఈ మూవీపై.. ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట దుమారంగా మారాయి.
Stree 2 Box Office Collections: శ్రద్ధా కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీ చిత్రసీమలో టాప్ కథానాయికగా దూసుకుపోతుంది. తాజాగా ‘స్త్రీ 2’ మూవీతో పలకరించింది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో ఇండ్రడ్యూస్ అయింది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన దిశా.. టాప్ హీరోయిన్ గా ఇలాయిస్తోన్న ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంది.
Deepika padukone baby news: బాలీవుడ్ నటిదీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా డెలివరీ అయ్యినట్లు తెలుస్తోంది.
Kalki 2898 AD Overseas Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఓవర్సీస్ లో ఎంతకు అమ్మారు. ఎన్ని కోట్ల లాభాలు అంటే..
Kalki Nizam Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఈ చిత్రం విదేశాలతోపాటు తెలుగు స్టేట్స్ లో తెలంగాణ గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది.
Most Profitable Movies in Telugu: టాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.