Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.
BJP-JDS Alliance: 2024 ఎన్నికల వేళ బీజేపీ కొత్త మిత్రుల్ని వెతుకుతోంది. దక్షిణాదిన బలపడేందుకు ప్రాంతీయ పార్టీలతో కొత్తు పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక రూపంలో కొత్త పొత్తు పొడిచింది. ఆ వివరాలు మీ కోసం..
ఇటీవలే సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు దేశంలో ఏ రేంజ్ లో దుమారాన్ని లేపాయో అది మన అందరికి తెలిసిందే! ఈ వివాదం ముగియక ముందే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన మరింత నిప్పు రాజేసింది!
భార్య-భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం, కానీ కొంత చిన్న చిన్న అనుమానాలతో వారి పండంటి కాపురాన్ని కూల్చేసుకుంటున్నారు. అలంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.
మహిళల్లో కొంత మంది డబ్బు సంపాదించటం కోసం ఎంత ఘోరానికి అయినా తలపడుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరి హల్ చల్ ఎక్కువగా ఉంది. అబ్బాయిలు ఈ హానీ ట్రాప్ లలో చిక్కుకొని భారీగా నష్టాలని చవి చూస్తున్నారు.
Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారు. మరి మిగిలిన ఆ ఒక్కరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల్లోనే కాదు రాజకీయాలపై విమర్శలు కూడా చేస్తారనే విషయం తెలిసిందే! అయితే ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలోని ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన వెళ్లగానే కాలేజీ స్టూడెంట్స్ గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన నెట్టింట్లో వైరల్ అయింది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను లీటర్ కి రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తులు అన్నింటిని కూడా నందిని పేరుతో మార్కెట్ లో విక్రయిస్తూ ఉంటారు. ఇపుడు వాటి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
College Girls Nude Videos Row From Udupi: మంగళూరు: కర్ణాటక ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్‌రూమ్‌లో ఒక విద్యార్థిని మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బిజెపి నాయకురాలు ఖుష్బు సుందర్ స్పందించారు.
Hindu Priest Inaugurates Mosque: మన భారతీయ సమాజం ఒక సర్వమత సమ్మేళనం అని.. హిందూ, ముస్లింలు భాయ్ భాయ్ అని చాటిచెప్పే మరో గొప్ప ఘటనకు తాజాగా కర్ణాటక వేదికైంది. ఒక మసీదును స్వామీజీలు ప్రారంభించడంతోనే ఈ అద్భుత ఘట్టానికి తెరపడలేదు. ఈ పూజా కార్యక్రమాల ముగిసిన తరువాత హిందూ సంఘాల నాయకులు స్వామీజీకి పాదాభివందనం చేస్తూ పాద పూజ చేయగా.. ముస్లిం మత పెద్దలు వారికి హారతి, బిల్వపత్రాలు అందిస్తూ సహకరించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.
Karnataka News: కర్ణాటకలో ముగ్గురు విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. తోటి విద్యార్థిని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో సీక్రెట్‌గా వీడియో తీశారు. అయితే పొరపాటు వీడియో తీశామని బాధితురాలితో చెప్పి వీడియోను డిలీట్ చేశారు. వివరాలు ఇలా..
Ginger Price hike: టమాటా బాటలోనే పయనిస్తోంది అల్లం. దేశంలో అల్లం ధరలకు రెక్కలు వచ్చాయి. కర్ణాటకలో అయితే కిలో అల్లం రూ. 400 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు.
200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. జూలై 1 నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Karnataka Cabinet: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వారం రోజులకు కేబినెట్ పూర్తి స్థాయిలో ఇవాళ విస్తరించనుంది. ఇవాళ మరో 24 మందికి కేబినెట్లో చోటు దక్కనుంది. పూర్తి స్థాయిలో ఏర్పడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్లో ఎవరికి ఏ మేరకు ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం..
Hijab Row: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదంపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాష్ట్రంలోని ఏకైక ముస్లిం మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి.
Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం ఎంపిక ప్రక్రియపై బుధవారం హైడ్రామా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య తరువాత డీకే శివకుమార్ ఉంటారని తెలుస్తోంది.
CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.
Senior Congress leader Siddaramaiah is set to be next Karnataka CM. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.