రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసే నైఋతు ఋతుపవనాలు జూన్ 1న కేరళ రాష్ట్రంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ చల్లని కబురు తెలిపింది. కాగా భారత్ లో అత్యధిక శాతం వర్షపాతం నైరుతి
సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌ను ధ్వంసం చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పక్కా ప్లాన్‌తో కట్టుకున్న భార్యను చంపేశాడు. కానీ.. అతని పాపం పండింది. విధి వక్రించింది. అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. శనివారం నాడు కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, జీహెచ్ఎంసీ పరిధిలో
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొత్త రూపాన్ని దాల్చుతోంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు కొత్తగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య
కేరళ సర్కార్‌కి ఆ రాష్ట్ర హై కోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కరోనా వైరస్ కారణంగా ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు రానున్న ఐదు నెలల పాటు ప్రతీ నెలలో ఆరు రోజుల జీతాన్ని కట్ (Salary cut) చేయనున్నట్టు ఇటీవల కేరళ సర్కార్ ఆదేశాలు జారీచేయగా... తాజాగా ఆ రాష్ట్ర హై కోర్టు (Kerala high court) ఆ ఆదేశాలపై స్టే విధించింది.
ఓ మహిళకు దాదాపు 45రోజుల తర్వాత కరోనా నెగటివ్‌గా తేలడంతో ఊపిరి పీల్చుకుంది. కరోనా లక్షణాలు కనిపించకున్నా టెస్టుల్లో పాజిటివ్‌గా రావడంతో దాదాపు నెలన్నర రోజులుగా చికిత్స తీసుకుంటోంది.
ప్రపంచ వైద్య శాస్త్రానికే ముచ్చెమటలు పట్టించి సవాల్ గా నిలిచిన కరోనా వైరస్ చికిత్సకు అంతా సులువుగా పారదోలే పరిస్థితి లేదంటున్నారు వైద్య నిపుణులు. కేరళలోని ఓ మహిళకు 42 రోజులుగా
శుభకార్యాలపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తారని భావించి ముహూర్తాలు (WhatsApp Wedding) నిశ్చయించినవి కూడా వాయిదా పడ్డాయి.
లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియుల జిహ్వ రుచి తీర్చేందుకు కొందరు దురాశపరులు అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీస్తున్నారు. జన సంచారం లేని చోట, అడవుల్లో అక్రమంగా మద్యం తయారుచేస్తూనో లేక నిల్వ చేస్తూనో.. అక్కడి నుంచి మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు.
లాక్ డౌన్‌ని మరో 15 రోజులు కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కేంద్రం ముందు పలు డిమాండ్స్ లేవనెత్తారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్‌ని ఇంకా కొనసాగించాలని భావిస్తే.. నిరుపేదల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు.
లాక్డౌన్ సమయంలో కేంద్రం విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్నారా ? ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా ? అయితే ఇదిగో ఇది మీ కోసమే. దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలతో పాటు సినిమా హాళ్ళను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ..
పసుపు మార్కెటింగ్ లో కేంద్రం విఫలమైందని, ఔషధ లక్షణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్థతకు నిదర్శనమని పసుపు రైతులకు మద్దతు ధర లేదని, మండిపడ్డారు
ఆడపిల్ల.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ..కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. అలాగే.. 'కరోనా వైరస్' ప్రభావానికి ఇది.. అదీ అని తేడా లేకుండా పోయింది. అన్ని రంగాలపై కరోనా వైరస్ దెబ్బ పడుతోంది. ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ ప్రభావానికి ఏ రంగమైనా గజగజా వణికిపోతోంది.
'కరోనా వైరస్' .. చైనాతోపాటు ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. 'కరోనా వైరస్' దెబ్బకు ప్రపంచంలోని 80కి పైగా దేశాలు. . చిగురాటుకులా వణుకుతున్నాయి. ఇప్పటి కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు 4 వేల మంది మృత్యువాత పడ్డారు.
కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో కొత్తగా మరో 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 39కి చేరినట్టయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.