King Cobra Vs Comodo Dragong Fight Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అయితే మీరు ఎప్పుడు చూడని వీడియోను మేము ఈ రోజు చూపించబోతున్నాం. ఈ వీడియో ఎంటో ఇప్పుడే చూడండి.
King Cobra Snake Video: ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరల్ అవుతున్న అన్ని పాముల వీడియోల కంటే ఇది ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అందులో చాలా వరకు పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే ఈ వీడియోలను చూసేందు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
King Cobra Crazy Hunting: చాలా పాములను మనం చూసి ఉంటాం. కానీ పాములను చంపుకు తినే పాములను చూడడం చాలా అరుదు. అయితే మీరు ఈ వీడియో అలాంటి పాములను చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ సన్నివేశాలు చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.
King Cobra: ఖమ్మంలో సత్తుపల్లి మండలంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. అటవీ ప్రాంతం నుండి కిష్టారం గ్రామంలోకి సుమారు 10 అడుగుల కొండచిలువ వచ్చింది. రోడ్డు పై నుండి ఓ ఇంట్లోకి వెళ్తుండగా గమనించి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
King Cobra snake: ఈ వీడియోలో ఓ వ్యక్తి పడగవిప్పిన 15 అడుగుల కింగ్ కోబ్రాను ముట్టుకుని మరీ బుజ్జగించాడు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా వీడి దైర్యానికి హ్యట్సఫ్ కూడా తెలయజేస్తున్నారు. అయితే ఈ వీడియోను మీరు కూడా చూడొచ్చు.
Watch Kissing Cobra Goes Wrong: పాములను రక్షించడం వరకు మంచిదే కానీ వాటితో ముద్దు-ముచ్చట్లు పెట్టడం, పెంచుకున్న కుక్క పిల్లను, పిల్లిని ముద్దాడినట్టు ముద్దాడం వంటి పనులు చేయడం మాత్రం ఏరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. ఇంకా చెప్పాలంటే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.
King Cobra: ప్రస్తుతం నెట్టింట్లో పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియోలో ఎక్కువగా నెటివిజన్లోకి భయం పుట్టించేవిగా ఉండడం విశేషం. పాములంటే అందరికీ భయమే..
King Cobra Snake: పాములను చూసి చాలామంది భయాభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా పాములు మానవులకు ఎల్లప్పుడూ హాని కలిగిస్తూనే ఉంటాయి. పాములు లో ఉండే విషయం ఒక్కసారి మానవ శరీరంలోకి చేరితే మనిషి మరణించే అవకాశాలు అధికం.
విశాఖపట్నం: పామును.. చూడగానే ఆమడ దూరం పరుగెడతాం. ఇది సహజం. మరి ఆ పాము చాలా పెద్దగా ఉంటే.. గుండెలు గుభేల్ మంటాయి. అలాంటి పామును చంపకుండా జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.