IND Vs Aus 2nd Test Updates: టీమిండియా వైఎస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. వరుసగా విఫలమవుతున్నా తుది జట్టులో అవకాశాలు దక్కుతున్నాయి. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులోనూ 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టుకు ఈ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు.
Venkatesh Prasad On KL Rahul: కేఎల్ రాహుల్ చెత్త పర్ఫామెన్స్పై నెట్టింట భారీ విమర్శలు వస్తున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని.. రాహుల్‌ను ఆసీస్‌తో తొలి టెస్టుకు తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ చేసిన ట్వీట్లు సంచలనం రేకిత్తిస్తున్నాయి. జట్టులో ఎంపిక పర్ఫామెన్స్‌ను బట్టి జరగట్లేదని.. కేవలం ఫేవరెటిజనంతోనే జరుగుతోందని కామెంట్స్ చేశారు.
Shubman Gill Should open Innings with Rohit Sharma in IND vs AUS 1st Test. భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11పై చిన్న హింట్ ఇచ్చాడు.
Ish Sodhi Eye on Rare Record in IND vs NZ 3rd T20. కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీకి టీమిండియాపై మంచి రికార్డు ఉంది. భారత్‌పై సోధీ ఇప్పటివరకు19 మ్యాచులు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.
List of expensive gifts Athiya Shetty and KL Rahul received at Marriage. కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లికి వచ్చిన బహుమతులపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినీ, క్రీడా రంగంలోని ప్రముఖులు నూతన జంటకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారట.
KL Rahul and Athiya Shetty tie the knot in an intimate ceremony. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి నేడు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
KL Rahul and Athiya Shetty to tie the knot on 2023 January 23. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి 2023 జనవరి 23న వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.
Wasim Jaffer heap praise on KL Rahul after hits 64 vs Sri Lanka. కేఎల్ రాహుల్ నం. 5లో నిలకడగా రాణిస్తూ కీపింగ్ చేసినంత కాలం వన్డే జట్టులో అతని స్థానానికి ఎటువంటి ముప్పు ఉండదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
KL Rahul Said Captain Rohit Sharma was clear about my Batting position. మూడో వన్డే మ్యాచ్ అనంతరం భారత్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
Ind Vs SL 2nd Odi Highlights: రెండో వన్డేలో అతి కష్టం మీద టీమిండియా గట్టెక్కింది. బౌలింగ్‌లో అదరగొట్టి శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటంతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. హార్దిక్ పాండ్యా కూడా చక్కటి సహకారం అందించాడు.
KL Rahul Athiya Wedding: ఇండియన్ క్రికెట్ టీమ్ స్టార్ బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్ పెళ్లిపై కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నా ఈసారి ఈ నెలలో మాత్రం ఆయన నిజంగానే ఏడడుగులు వేయబోతున్నాడు అని అంటున్నారు. ఆ వివరాలు
India vs Bangladesh 2nd Test: టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే బంగ్లాతో రెండో టెస్టుకు ఆడేది అనుమానంగా మారింది. ఒకవేళ రాహుల్ జట్టుకు దూరమైతే.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు..?
India Vs Bangladesh Toss: వరుసగా మూడో వన్డేలోనూ బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ గెలిచాడు. బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. పరువు నిలబెట్టుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
India Vs Bangladesh 3rd Odi Playing 11: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్ శనివారం చిట్టగాంగ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి బంగ్లా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు క్లీన్‌స్వీప్‌ను అడ్డుకునేందుకు భారత్ మాస్టర్ ప్లాన్‌తో రెడీ అవుతోంది.
Ind Vs Ban 2nd Odi Updates: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే టీమిండియాకు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడంతో బుధవారం జరిగే వన్డే చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సిరీస్ బంగ్లాదేశ్ వశం అవుతుంది.
Kl Rahul Drop Catch Video: ఒక్క క్యాచ్.. ఒకే ఒక్క క్యాచ్.. బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా ఓటమికి కారణమైంది. బ్యాటింగ్‌లో హీరోగా నిలిచిన కేఎల్ రాహుల్.. టీమిండియా గెలుస్తుందనుకున్న సమయంలో ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.
IND vs BAN Odi Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ (73) మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం పెవిలియన్‌కు క్యూకట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
India Vs Bangladesh 1st Odi Score: భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బంగ్లాతో జరుగుతున్న మొదటి వన్డేలో 186 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. కేఎల్ రాహుల్ మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
India Tour Of Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా రెడీ అయింది. మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ జట్టుతో మళ్లీ చేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.