Snakes viral: భద్రాద్రి కొత్తగూడెంలోని ఒక ఇంట్లో ఏకంగా 32 పాములు బైటపడ్డాయి. దీంతో ఇంట్లో వాళ్లంతా భయంతో బైటకు పరుగులు పెట్టారు. పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dr Gadala Srinivas Rao News: పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేస్తారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
MLA Vanama Venkateswara Rao Disqualified: 2018 ఎన్నికల్లో జలగం వెంకట్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయగా వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో 4,139 ఓట్ల తేడాతో విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్ రావు ఆ తరువాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాటలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఫోన్, సోషల్ మీడియాల వల్ల కుటుంబ కలహాలే కాదు.. హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చెల్లెలు రీల్స్ చేస్తుందని అన్న రోకలిబండతో కొట్టి చంపిన ఘటన జిల్లాలో చర్చనీయాంశం అయింది.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకీ తానెక్కడి నుంచి పోటీచేస్తారనేదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయింది. ఆ ఫుల్ డీటేల్స్ మీ కోసం.
Four Killed in Road Accident: ప్రీ వెడ్డింగ్ షూట్‌కు లోకేషన్ల కోసం వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో కలవరం కల్గిస్తున్న లంపీ వైరస్ తెలంగాణలో ప్రవేశించింది. కొత్తగూడెం మండలంలో రెండు కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బల్లాంటివి కన్పించాయి.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో మొత్తం 28 వేల మంది కార్మికులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు.
Crocodile Roaming in Sarapaka Reddypalle: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడ్ మండలంలోని సారపాక రెడ్డిపాలెంలో మొసలి సంచారం కలకలం రేపింది. 10 అడుగులు పొడవు ఉన్న మొసలి బ్రిడ్జి క్రింద తిరుగుతూ హల్చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Harish Rao Review: గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు ఉగ్రరూపం దాల్చుతోంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా పడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురవనున్నాయి.
Sand Mafia attacks officers : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయి అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడికి యత్నించింది. అశ్వారావుపేట మండలం బండారు గుంపు గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫార్టెస్‌లో అధికారుల వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసింది.
The accident took place at Bhadradri Kottagudem District Palvancha KTPS 5th Phase Plant. Worker Katta Mallikarjun was killed when an escort vehicle collided with him.
పంగోలిన్ జంతు చర్మంతో పాటు చర్మంపై ఉండే పొలుసులకు (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, పొలుసులను స్మగ్లింగ్ ( Pangolin scales smuggling ) చేస్తోన్న ఓ అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ అటవీ శాఖ సినీ ఫక్కీలో వెంటాడిపట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.