KT Rama Rao Alert To BRS Party: అధికార కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మూకలతో బీఆర్ఎస్ పార్టీ సామాజిక కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రశ్నించిన కారణంగా అక్రమ కేసులు, అరెస్ట్‌లు జరుగుతాయని హెచ్చరించారు.
KT Rama Rao: మూసీ నది సుందరీకరణ కుంభకోణంపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి కుంభకోణం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
KT Rama Rao Fire On Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అస్తవ్యస్తంగా అమలుచేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. రైతుబంధు ఇవ్వకుండా ఆ డబ్బులను రుణమాఫీకి మళ్లించారని తెలిపారు. రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.
KT Rama Rao: కర్ణాటకలో ఉచిత బస్సు అమలుపై కర్ణాటక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలుపై నిలదీశారు.
AP Leaders Fire On KT Rama Rao: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు మండిపడుతున్నారు. 'ఎక్స్' వేదికగా కేటీఆర్ తీరుపై ఏపీకి చెందిన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
We Will Back Strongly Says KT Rama Rao On BRS Party MLAs Party Changing: దెబ్బ దెబ్బ మీద తగులుతుండడంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) కుదేలవుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
Countdown Started For Revanth Reddy Govt Says KT Rama Rao: ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు.
KT Rama Rao Reacts Achampet Incident: లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
KT Rama Rao Public Request On Power Cut: తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ కోతలు సాధారణమని.. ప్రజలంతా చార్జింగ్ బల్బులు, కొవ్వొత్తులు, టార్చ్లైట్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వమని చురకలు అంటించారు.
KTR responds to 7 year old boy letter: తమ కాలనీలో ఫుట్‌పాత్ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరిపి అలాగే వదిలేశారని పేర్కొంటూ సికింద్రాబాద్‌కి చెందిన ఓ బాలుడు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు.
లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు సంబంధించి పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, వాయిదా పడిన ఆ పరీక్షల సంగతేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుండటంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.