Chandrababu Orders To Usage Of Drone System: భద్రతా చర్యలు.. నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్ వ్యవస్థతోపాటు ప్రభుత్వ విభాగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా వాడాలని సూచించారు.
KT Rama Rao And Harish Rao Reacts Vikarabad Collector Incident: ఫార్మా కంపెనీ భూమి కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్‌పై దాడి జరగ్గా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఈ ఘటనకు రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
Pawan Kalyan Warns To Home Minister Anitha: తమ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలపై నేరాలు పెరిగిపోతుండడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతోపాటు డీజీపీ, పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
KT Rama Rao Supports MLC Jeevan Reddy: రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు పలికారు. ఆయన చెప్పిన విషయాలే తాము ఎప్పటి నుంచో చెబుతున్నట్లు తెలిపారు.
KT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.
Ys Jagan: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం కేంద్రంగా పాలన త్వరలో ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ బదిలీకి సన్నాహాలు పూర్తవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
అక్టోబరు 31, 2017 తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్ ఏరియాలో మూడు గంటల పాటు 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా రేప్ చేసిన నిందితులకు ఎట్టకేలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురికి జీవితఖైదు విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.