LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం సేవింగ్ స్కీమ్స్ ఒక్కటే కాకుండా పెన్షన్ పథకాలు కూడా అందిస్తోంది. అలాంటిదే ఈ స్కీమ్. ఇందులో చేరితే నెలకు 12 వేలు పెన్షన్ అందుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Health Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
Life Insurance Policy Plan: హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వీటి విలువ ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కుటుంబంలో సంపాదించే వ్యక్తి కచ్చితంగా తీసుకుని ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Cash Insurance News: చాలామంది తమ వద్ద డబ్బులు ఉంటే వాటిని రెట్టింపు చేయడం కోసం తెలివిగా పెట్టుబడి పెడుతుంటారు. ఇంకొంతమంది కేవలం సేవింగ్స్ ఎకౌంట్లో వచ్చే వడ్డీ కోసం పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసి వదిలేస్తారు. ఇంకొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలో పెడతారు. అతికొద్దిమంది మాత్రమే క్యాష్‌ని కూడా బ్యాంక్ లాకర్లో పెడుతుంటారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తు సాఫీగా సాగాలంటే సేవింగ్స్ ఉండాల్సిందే. రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా డబ్బులు కావాలంటే ఇప్పటి నుండే మంచి స్కీంలో పెట్టుబడి పెట్టాలి. రిటైర్ అయ్యాక కూడా మంచి నెలవారీ ఆదాయం వచ్చే పథకం వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
Term Insurance Benefits in Telugu: టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సరైన కంపెనీని ఎంచుకోవడంతోపాటు సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం.
Free Life Insurance Scheme to EPF Subscribers: ఒకవేళ ఏ కారణం వల్లయినా ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగానే చనిపోయినట్టయితే.. వారి ఖాతాలో అప్పటి వరకు జమ అయిన పిఎఫ్ మొత్తంతో పాటు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా కలిపి నామిని ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో నామినిగా ఎవరి పేరు అయితే ఉంటుందో.. వారి పేరే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లోనూ నామినిగా ఉంటుంది.
LIC New Schemes: ఉద్యోగస్థులకు తరచూ ఎదురయ్యే ప్రశ్న..రిటైర్మెంట్ తరువాత పరిస్థితి ఏంటని. అందుకే ఎల్ఐసీ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి మీకు జీవితాంతం..పెన్షన్ అందిస్తుంది.
Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై ఎందరికో ఎన్నో ఆశలున్నాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఇన్సూరెన్స్ రంగానికి పెరిగిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని..బడ్జెట్లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి ఉంటుందా, జీవిత బీమా ప్రీమియం ధరలు ఎలా ఉండబోతున్నాయి..ఇదే ఇప్పుడు అందరికీ ఆసక్తి కల్గిస్తోంది.
LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్ఐసీ జీవన్ లాభ్ (LIC Jeevan Labh) ప్రీమియం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాలసీ ద్వారా రోజుకు రూ.252 చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి రూ.20 లక్షల పొందవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
post office scheme invest rs 1411 per month get Rs 35 lakhs : ఇండియా పోస్ట్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్... గ్రామ్ సురక్ష యోజన స్కీమ్‌కు సంబంధించిన వివరాలు ఇదిగో... తక్కువ పెట్టబడితో ఎక్కువ ఆదాయం పొందే స్కీమ్ ఇది.
EPF account holders get Rs 7 lakh cover under EDLI scheme : మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే రూ.7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కల్పించింది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ఏడు లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ సౌకర్యం కల్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.