Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఓ వైపు, రుతు పవనాల ప్రభావం మరోవైపు వెరసి తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజుల్నించి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో 5 రోజులు కొనసాగవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది
AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వచ్చే రెండ్రోజులు భారీ వర్షసూచన జారీ అయింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
Heavy Rains Alert: ఏపీలో గత రెండ్రోజుల్నించి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని స్పష్టం చేసింది.
Telangana Rains Alert: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. త్వరలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రబావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు తప్పవని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains: ఏపీలో ఈ ఏడాది ఆశించిన వర్షపాతం లేకపోవడంతో రైతాంగానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి శుభవార్త అందుతోంది. ఏపీలో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయని వెల్లడించింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న ఐదు రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలుు ఉంటాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
IMD Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజులు వర్షాలు విస్తారంగా పడనున్నాయి. వచ్చే 24 గంటల్లో ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Rains Alert: ఏపీకు మరోసారి వర్షాల బెడద పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయని ఐఎండీ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain Alert: దేశంలో ఈ ఏడాది అసాధారణ వర్షపాతం నమోదు కానుంది. మొన్నటి వరకూ భారీ వర్షాలతో కుదేలైన దేశంలోని పలు రాష్ట్రాలు మరోసారి భారీ వర్షాల గుప్పిట్లో చిక్కుకోనున్నాయి. రానున్న 5 రోజులు దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
Heavy Rains Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రానున్న 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆ జిల్లాలో అయితే బయటకు రావద్దని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Rock Salt For Blood Pressure And Joint Pain: రాక్ సాల్ట్ ప్రతి రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
AP Weather Update: ఆంద్రప్రదేశ్‌కు మరోసారి వర్షసూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆ వివరాలు మీ కోసం..
AP to receive rains for next 3 days due to Low Pressure. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert Live Updates: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం మరికొన్ని గంటల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలను అల్పపీడనం వదలడం లేదు. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.