Cricket Records: క్రీజ్‌లో బ్యాట్స్మెన్లు సిక్సర్లు బాదుతుంటే.. స్టేడియంలో ప్రేక్షకులతోపాటు టీవీల ముందు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందరో బ్యాట్స్మెన్ల సిక్సర్ల వర్షంతో స్టేడియాలను ముంచెత్తారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-6 బ్యాట్స్మెన్లపై ఓ లుక్కేయండి.
IND vs AUS 2d T20I: Rohit Sharma surpass Martin Guptill's Sixes Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు.
IND vs AUS 1st T20I: Rohit Sharma eye on Martin Guptills Sixes Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ శర్మ ముందుంది.
IND vs PAK, Rohit Sharma breaks Martin Guptill's T20I Record. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు బాదిన తొలి ఆటగాడిగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిలిచాడు.
Virat Kohli, Rohit Sharma T20I record: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన పేరుపై లికించుకునేందుకు ఈరోజు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఫైట్ జరగనుంది.
Martin Guptill Injury: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా...కివీస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ గాయం కారణంగా తదుపరి మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Martin Guptill smashes Rohit Sharmas Highest Sixes Record: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్ధలైంది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్ అయ్యాడు.
న్యూజీలాండ్ పై టీ20 సిరీస్ గెలిచినా భారత్, తొలి వన్డేలో చితికిలఓడింది. వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.
ఇంగ్లండ్ జట్టు తొలిసారిగా ఐసిసి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా ఫైనల్స్ వరకు వచ్చిన ఆ జట్టు ఈసారి ఏకంగా కప్‌నే ఎగరేసుకుపోయింది.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్టిల్ ఇంగ్లాండ్ వేదికగా నార్తాంప్టన్‌షైర్, వర్సెస్టర్‌షైర్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 35 బంతుల్లో సెంచరీ చేసి దుమ్మురేపాడు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.