Harish Rao Fire On Revanth Reddy Comments: రాజీవ్ విగ్రహావిష్కరణ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Congress Govt Insult To Former CM KCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రంలో కేసీఆర్ పేరును చివరన ఉంచడం తీవ్ర దుమారం రేపింది. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది.
Narendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Minampalli Hanmantha Rao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఆయన కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భువనగిరి నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నక్క ప్రభాకర్ కూడా వారితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Four Killed In Road Accident: తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. మెదక్ జిల్లాలో ఆటోను కారు ఢీకొట్టడంతో నలుగురు స్పాట్లోనే మృతిచెందారు. జగిత్యాలలో మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు.
Munugode By Election: Medak MP Kotha Prabhakar Reddy slams BJP over Munugode Votes. ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Etela Rajender land grabbing issue: ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ భూకబ్జాలకు పాల్పడింది వాస్తవమేనని మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని... అక్రమాలకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు.
Telangana high court slams Medak collector in Eetela Rajender issue: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని ఈటల రాజేందర్ భూములపై మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణ చట్టబద్దంగా లేదని, ఈ విషయంలో మెదక్ జిల్లా కలెక్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రోజే ఏసీబీకీ మరో భారీ తిమింగలం చిక్కింది. ఇటీవలనే కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి మరువకముందే.. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటు పట్టుబడ్డాడు.
బ్యూరోక్రాట్స్ అనగానే మనకు కొన్ని సందర్భాల్లో.. ప్రజలకు చాలా దూరంగా ఉంటారు అన్న ఫీలింగ్ వస్తుంటుంది. కొందరు బ్యూరోక్రాట్స్ ప్రజలకు భయాన్ని కూడా కలిగిస్తుంటారని వార్తలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.