Election Results: Maharashtra Ministers Que To Tirumala Visit: ఓటర్లు ఎటు వైపు నిలబడ్డారో.. మళ్లీ పట్టం కడుతారో లేదననే భయంతో మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. ఓటమి భయంతో శ్రీవారిని దర్శించుకున్నారు.
Osmania Hospital New Building Construction: ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.
CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. దసరా పండుగ రోజున కొత్త న్యూస్ చెప్పబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో..టీఆర్ఎస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
Telangana Rajbhavan: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య మరింత దూరం పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
CM Jagan on 2024 Elections: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా వరుస కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే గడపగడపకు వైసీపీ, మంత్రుల బస్సు యాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. మూడేళ్ల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
TRS Strategy: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారా..? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి..? తెలంగాణలో సీమాంధ్ర ఓట్లే టార్గెటా..? టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహామా..? ఉన్నట్టుండి టీఆర్ఎస్ పాచికలు ఎందుకు మారాయి..? ప్రత్యేక కథనం.
Minister Karumuri Comments: ఏపీలో మంత్రుల సామాజిక చైతన్య యాత్ర కొనసాగుతోంది. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందో మంత్రులు స్వయంగా వివరిస్తున్నారు.
Jc Prabhakar Reddy: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. అధికార,విపక్షాలు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గడప గడపకు పాలన అంటూ వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Telangana CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా..? పార్టీ ప్లీనరీ సమావేశం తర్వాత ఆయన మౌనం దేనికి సంకేతం..? టీఆర్ఎస్, ప్రభుత్వంపై ఢిల్లీ అగ్ర నేతలు విమర్శలు గుప్పిస్తున్నా..ఎందుకు స్పందించడం లేదు..? విపక్షాలను తేలికగా తీసుకుంటున్నారా...?
Minister Harish Rao: తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా టూర్ సెగలు తగడం లేదు. తుక్కుగూడ సభ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మరోసారి అమిత్ షా అసత్య ప్రచారం చేశారని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ, అమిత్ షాకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.
Hindustan E Vimarsh in Telugu | మోదీ 2.0 సర్కారులో మోదీ ప్రభుత్వం ఇటీవలే విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంది. రెండోసారి భారీ మెజార్టీతో గెలిచి ప్రధానిగా పగ్గాలు చేపట్టి మే 30కి ఏడాది పూర్తయిన సందర్భంగా ( Modi 2.0 govt in first year) మోదీ 2.0 సర్కారు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు, రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఎంచుకున్న రోడ్‌మ్యాప్ ఏంటి అనే అంశాలపై కూలంకశంగా చర్చించే ప్రయత్నమే హిందుస్తాన్ ఈ విమర్శ్ #HindustanEVimarsh కార్యక్రమం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.