Big U Turn In Jani Master On Assistant Choreographer Harassment Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ షాక్ తగిలింది. జూనియర్ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధించారని నిర్ధారణ అయ్యింది. అతడు మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Uttar Pradesh baghpat: ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పాత్ లో ఆరేళ్ల బాలికను కామాంధుడు పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక అరుపులు విన్న.. అక్కడే ఉన్న కోతులు అతడిపై మూకుమ్మడిగా దాడిచేశాయి.
Molestation On Boy In AP: కామం మైకంలో కొందరు రెచ్చిపోతున్నారు. ఆ సమయంలో వయసు, లింగ బేధం కనిపించడం లేదు. ఎవరూ కనిపిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో అబ్బాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన చోటుచేసుకుంది.
Rajasthan:మంగళవారం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Delhi News:తన స్నేహితుడు మాట్లాడుకుందామని ఫ్లాట్ కు పిలిస్తే వెళ్లానని బిగ్ బాస్ కంటెస్టెంట్ చెప్పింది. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చిన తనపై అఘాయిత్యాలనికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Woman Officer Alleges Molestation by Higher Official: అటవీశాఖలో ఓ ఉన్నతాధికారి లైంగిక వేధింపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా అధికారి ఒకరు సీఎస్‌కు లేఖ రాశారు.
Minor girl heart touching suicide note: చెన్నై పూనమల్లె ప్రాంతంలో నివసించే ఆ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అంతకుముందు, ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో చదవగా... అక్కడ ఓ టీచర్ కొడుకు ఆమెను లైంగికంగా వేధించాడు.
School girls raped by managers in UP: యూపీలో మరో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లో 17 మంది పదో తరగతి విద్యార్థినులు అత్యాచారానికి గురయ్యారు. ఇద్దరు స్కూల్ మేనేజర్లు వారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. అత్యాచార ఘటన కేసుల కూడా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. అటువంటిదే ఓ ఘటనకు సంబంధించి 62 ఏళ్ల అనంతరం తీర్పు వెలువడింది.
పాకిస్తాన్ లో కొత్త చట్టాలు వచ్చాయి. అత్యాచారం చేస్తే ఇక అంతే సంగతులు. ఏకంగా మగతనం లేకుండా చేస్తారు. కేబినెట్ ఆమోదించిన ఈ కొత్త చట్టాల్ని ఇంకా పాక్ అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది.
Sexual Assault On Btech Student | ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు తోటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను అశ్లీలంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింతగా బరితెగిస్తున్నారు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పింది.
భోజనం ఇచ్చిరమ్మని తన సోదరుడి ఇంటికి 12 ఏళ్ల కూతుర్ని తల్లి పంపించింది. ఇదే అవకాశంగా భావించిన క్రైమ్ కానిస్టేబుల్ పశువులా ప్రవర్తించి మైనర్ బాలికపై అత్యాచారం(Minor Girl Raped in Hyderabad) చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.