Top 10 Billionaires countries in World: ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2026 ప్రకారం, వరల్డ్ వైడ్ గా 3,428 మంది బిలియనీర్లు ఉన్నారు. 2025లో ఈ సంఖ్య 3,028గా ఉంది. తాజాగా వీరిందరి సంపద కలిపితే 20.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన టాప్ 10 దేశాల జాబితా ఇక్కడ ఉంది. అందులో భారత దేశం స్థానం విషయానికొస్తే..
Iran Uranium Price: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం కేవలం ప్రాంతీయ ఆధిపత్యం కోసమే కాదు.. భవిష్యత్ అణ్వాయుధ శక్తిని నియంత్రించడం కోసం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల అత్యంత శుద్ధి చేసిన (60శాతం వరకు ఎన్రిచ్డ్) యురేనియం ఇప్పుడు ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం ఈ నిల్వలను స్వాధీనం చేసుకోవాలని లేదా నాశనం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది.
Donald Trump Cuba Warnings: పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తర్వాత తమ తదుపరి లక్ష్యం క్యూబా అని ఆయన స్పష్టం చేశారు.
Iran War Threat: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్‌పై మిస్సైల్స్, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించాయి. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు ఇరాన్లో నెలకొన్నాయి.
India America Trade Deal Latest News: అమెరికా-భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టారిఫ్‌ల విషయంలో అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదని, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.
Indian Origin Woman Murder Case In America: తెలంగాణ యువతి అమెరికాలో దారుణ హత్యకు గురవగా ఈ సంఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెను చంపింది మాజీ ప్రియుడు కాదని అతడు మాజీ రూమ్ మేట్ అని మృతురాలి తండ్రి చెప్పిన షాకింగ్ వివరాలు వెల్లడించారు. డబ్బుల కోసం ఇలా చేశారని తెలిపారు.
Big Twist In Indian Origin Woman Murder Case In America Not Ex Boyfriend: తెలంగాణ యువతి అమెరికాలో దారుణ హత్యకు గురవగా.. ఈ సంఘటనలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమెను హత్య చేసింది మాజీ ప్రియుడు కాదని అతడు మాజీ రూమ్ మేట్ అని తేలింది. మృతురాలి తండ్రి చెప్పిన షాకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Indian missing woman murder in us: గత వారం రోజుల నుంచి కన్పించకుండా పోయిన నికితా గోదిశాల అనే యువతి కొలంబియాలో శవంగా కన్పించింది. దీంతో ఈ హత్యకు ఆమె మాజీ ప్రియుడు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
US hits ISIS in Syria: సిరియాలో ఉగ్రవాదులే లక్ష్యంగా ట్రంప్ సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. సిరియాలో ఇటీవల అమెరికా సిబ్బందిపై జరిగిన దాడికి ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది అగ్రరాజ్యం. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియాలో శుక్రవారం అర్థరాత్రి నుంచి వైమానిక దాడులను ప్రారంభించింది. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ దాడులను ధ్రువీకరించారు.
Gold Rate Very Cheap In These 5 Countries Know The List: బంగారం అంటే భారతీయులకు మక్కువ. అదే విదేశీయులకు అయితే పెట్టుబడి సాధనం. ఇప్పుడు దేశంలో కూడా బంగారాన్ని పెట్టుబడిగా చేస్తుండడంతో రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు బంగారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందాం.
California diwali special gift to indians: కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గవర్నర్ న్యూసమ్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో దీపావళికి ముందే పండగ కానుకగా భారతీయులు పండగ చేసుకుంటున్నారు.
Donald Trump: ఒరేయ్ జాత్యహంకారి ట్రంప్ నీ వల్ల ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తగుతుంది. నువ్ చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తావు. నీ బంధువులు, స్నేహితులు, భార్య ఎవరూ లేకుండానే కుక్కచావు చస్తావు. నా మాటకు తిరుగులేదు. ఈ మాటలు అన్నది తెలుగు రాష్ట్రాల్లో సుపరిచుతులైన జ్యోతిష్యుడు ములుగు సిద్ధాంతిగా పేరు సంపాదించిన ములుగు రామలింగేశ్వర వర ప్రసాద సిద్ధాంతి. ములుగు సిద్ధాంతి ప్రస్తుతం స్వర్గస్తులైనప్పటికీ ఆయన అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Suspension Of All Postal Services: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాన్ని విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25 శాతం జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ట్రంప్ కు కూడా భారత్ మంచి రిటర్న్ గిఫ్ట్ తో అదిరిపోయే షాకిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం జోరు పెంచుతుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వేగమైన రియల్ ఎస్టేట్ రంగాల్లో ఒక్కటిగా పేరు దక్కించుకుంది మన భాగ్యనగరం. తాజాగా ఓ అధ్యయనంలో దేశంలోనే టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు డెస్టినేషన్ గా హైదరాబాద్ పేరు దక్కించుకుందని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అటు హై రేంజ్ అపార్ట్మెంట్ తో పాటు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కూడా పెద్ద ఎత్తున అమ్ముడుపోతున్నాయి. అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ ను సైతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దాటివేసిందని చెబుతున్నారు.
Helicapter Crash in US: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ఓ పర్యటక హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో టెక్ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం దుర్మరణం చెందారు.
Trump Vs Modi: అమెరికా అధ్యక్షుడు అమలుచేసిన పన్నులు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. పలు దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అమెరికాలో సైతం ట్రంప్ విధానాలకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. అయినా తాను విధిస్తున్న టాక్స్‌లపై వెనక్కి తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
America Gold Card Visa: అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం ఇప్పుడు అమ్మకానికి సిద్దమైంది. డోనాల్డ్ ట్రంప్ దీనిని అంగట్లో సరుకుగా మార్చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అన్నీ అమ్మేస్తున్నారు. మీ దగ్గర డబ్బులుంటే చాలు ఏదైనా కొనుక్కోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారతీయుకు తీపి కబురు చెప్పారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టగానే..అక్రమ వలదారులు అందర్నీ అమెరికా నుంచి వెళ్లగొట్టి, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానంటూ ట్రంప్ పేర్కొన్నారు.
Sanatana Foundation: వేద జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నడుం బిగించారు ప్రవాస భారతీయ తెలుగువారైన రజనీకాంత్ వంగిపురం. ఈయన భారతదేశంతో పాటు అమెరికాలో అంతర్జాతీయ సనాతన ఫౌండేషన్‌ను ప్రారంభించి వేద జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
These Tips For Old Aged Person Health Tips: ముసలి వాళ్లయిన అమ్మనాన్నలు తరచూ అనారోగ్యం పడుతుంటారు. వారికి ఇలా చేస్తే వందేళ్లు మీ కళ్ల ముందు జీవిస్తారు. అమెరికా నివేదిక ప్రకారం..
Sheikh Hasina Alleges On US Cause Of Bangladesh Ouster: బంగ్లాదేశ్ పరిస్థితులకు అమెరికా కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. శరణార్థిగా భారత్‌కు వచ్చిన ఆమె తొలిసారి నోరు విప్పారు.
Usha Chilukuri: ఉషాచిలుకూరి.. ఈమె ఎవరో తెలిస్తే ప్రపంచ భారతీయులంతా గర్విస్తారు..