Aditya L1 Viral Memes: చంద్రయాన్ 3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై కాలు మోపిన విక్రమ్ ల్యాండర్... దాని చుట్టే తిరుగుతున్న ప్రగ్యాన్ రోవర్ కలిసి చేస్తున్న జాయింట్ ఆపరేషన్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మనం ఓవైపు ఆసక్తికరంగా వీక్షిస్తుండగానే.. మరోవైపు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక నుండి నాల్గవ దశలో విజయవంతంగా వేరయ్యింది.
Luna 25 Crashed Into Moon: రష్యాకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కోమస్ ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. రష్యా ప్రయోగించిన లూనా 25 ఉపగ్రహం చంద్రుడిపై కూలిపోయింది. ఈ మేరకు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Chandrayaan 3 Updates: చంద్రయాన్ 3 సక్సెస్ మాట వినేందుకు మరో 72 గంటలే మిగిలుంది. అత్యంత కీలకమైన చివరి దశను కూడా విజయవంతంగా దాటేసింది చంద్రయాన్ 3 మిషన్. ఇక మిగిలింది చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ కావడమే. ఆ క్షణాల కోసమే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Russia: దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి 'లునా-25' పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది రష్యా. ఈ రాకెట్ శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
Rain of money for these 3 zodiac signs from February 26 due to Mahalaxmi Rajyog 2023. మహాలక్ష్మి రాజయోగం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వ్యక్తులు అకస్మాత్తుగా చాలా డబ్బు పొందుతారు.
Cancer, Virgo and Pisces Zodiac Sign peolpes Be Careful for the next 3 days due to Saturn Moon Conjunction 2023. కుంభ రాశిలో ఏర్పడుతున్న విష యోగం 2023.. ఈ 3 రాశుల వారికి అశుభంగా ఉండనుంది.
Biggest Supermoon Of 2022: నాసా చెబుతున్న ప్రకారం, 2022 సంవత్సరానికి గాను అతిపెద్ద సూపర్ మూన్ బుధవారం, జూలై 13న కనిపిస్తుంది అంతే కాదు అది మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది.
Six Planets Conjunction in Capricorn: ఆరు గ్రహాలు మకరరాశిలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగనుంది.. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా కీడు జరుగుతుంది. మరి అవేమిటో ఒకసారి చూడండి.
Mystery Hut on Moon: చంద్రుడి ఉపరితలంపై చైనా మూన్ రోవర్ యుటు-2 ఓ మిస్టరీ వస్తువును గుర్తించింది. చైనా స్పేస్ ఏజెన్సీ ఆ ఫోటోలను విడుదల చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Lunar eclipse : 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్ర గ్రహణం వ్యవధి మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.
Oxygen on Moon: చంద్రుడిపై పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. చంద్రుడి ఉపరితలంపై ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు.
20 సెప్టెంబర్ సోమవారం రోజున దాదాపు 99.9 శాతం చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించాడు. 21 సెప్టెంబర్ మంగళవారం నుండి మరో దశలోకి చేరటం కారణంగా ఈ అద్భుతం చూసే అవకాశం మరో 3 రోజుల వరకు ఉంది.
Vinayaka chavithi 2021: What is Mithya Dosha ? వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దని అంటుంటారు. చవితి నాడు చంద్రుడుని చూస్తే నీలాపనిందలు మోయక తప్పదని, అందుకే చంద్రుడిని చూడొద్దని చెబుతుంటారు. అయితే, చంద్రుడిని ఎందుకు చూడొద్దంటారు, అలా చెప్పడానికి వెనుకున్న కారణం ఏంటి ? అనేది మాత్రం కొంతమందికే తెలుసు. ఆ నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Why monday is important for lord Shiva ? సోమవారం నాడు శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే (why Lord Shiva is worshiped on Mondays) తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకు కారణం ఏంటి ? ఈ విశ్వాసం వెనుక ఉన్న కథా, కమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.