Megastar Chiranjeevi Movie with PS Mithran : మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెలతో ఒక సినిమా ఫైనల్ చేసుకున్నారని ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు అన్నీ పూర్తయ్యాయి అని మిత్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారని అంటున్నారు. ఆ వివరాలు
Ranga Marthanda special show: తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న కొంత మంది సెలబ్రిటీలకు రంగమార్తాండ సినిమాని చూపించారు, యువ దర్శకులకు, సీనియర్ పాత్రికేయులకు స్పెషల్ షో వేశారు. ఆ వివరాలు
Simbu film Budget :శింబు తాజాగా తన 48వ సినిమా కమల్ హాసన్ నిర్మాణంలో ఆయన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద నిర్మితమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఒక ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చింది.
Nagababu Questions Tammareddy: ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయనపై మరోమారు నాగబాబు విరుచుకు పడ్డారు. ఆ వివరాలు
Naresh Clarity on His Marriage: పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి అనేది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా సాగుతున్న క్రమంలో ఈ విషయం మీద నరేష్ స్పందించారు. ఆ వివరాలు
Rana Naidu on Netflix: దగ్గుబాటి వెంకటేష్ ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రధారులుగా రానా నాయుడు అనే ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది, ఆ వివరాలు
Tammareddy Clarity about RRR: ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ చిత్రం మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Actor Naresh Honeymoon: నరేష్, పవిత్ర లోకేష్ హైదరాబాదులో వివాహం చేసుకున్నారంటూ నరేష్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరడం చర్చనీయాంశం అయింది. దుబాయిలో వీరిద్దరూ హనీమూన్ కోసం వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది.
Naresh Pavitra Marriage Video: చాలాకాలం నుంచి నటుడు నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉండగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టు వీడియో విడుదలైంది, అయితే అది నిజం కాదని అంటున్నారు.
Naresh Married Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకున్నట్టుగా నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు, దీంతో ఈ విషయం మీద మరింత చర్చ జరుగుతోంది.
K Raghavendra Counter: ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్ల విషయంలో ఇప్పటికే నాగబాబు కౌంటర్ ఇవ్వగా ఇప్పుడు కే రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Nagababu Strong Counter : నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి, ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ ట్వీట్ చేశారు.
Samantha in Kushi Shooting: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూటింగ్ లో సమంత జాయిన్ అయ్యారు. ఉమెన్స్ మార్చి 8వ తేదీ అంటే నిన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మళ్ళీ ప్రారంభమవగా ఆమె జాయిన్ అయ్యారు.
Garikapati Comments on Ram Charan: తాజాగా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Satish Kaushik Death Reason: ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గుండె పోటుతో ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Dil Raju One More Offer: బలగం అనే సినిమాతో ఎవరు ఊహించని విధంగా వచ్చి హిట్టు కొట్టిన వేణు ఎల్దండికి దిల్ రాజు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
Venkatesh Maha Statutory Warning: తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్రలో నటించిన ఆంథాలజీ సిరీస్ యాంగర్ టేల్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు
Power Star Pawan Attacked: భోజ్పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు పవన్ సింగ్ కార్యక్రమంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగిన వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Prashanth Neel Clarity: కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన కేజిఎఫ్ 2 సినిమాను డైరెక్టర్ వెంకటేష్ మహా ఎద్దేవా చేస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉండగా ఆ మాటలకు ముందే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
Amala Paul Dance Video Viral: ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు షేర్ చేస్తూ ఉండే అమలా పాల్ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డాన్స్ ఇప్పుడు కాక రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.