ప్రముఖ డైరెక్టర్ పి వాసు తనయుడు శక్తి వాసుదేవ్ నటిస్తున్న సినిమా "అలా ఇలా ఎలా". రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సినిమా యూనిట్ ని విష్ చేశారు.
నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో - హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ.. కాటం రమేష్, జి మహేశ్వరరెడ్డి, డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డిలు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1 గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. అతిరథులు సమక్షంలో నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు.
దర్శకుడు .వాసు కొడుకు శక్తి వాసుదేవన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అలా ఇలా ఎలా'. ఈ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించగా.. రాఘవ దర్శకత్వం వహించారు. ఈ నెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది
జబర్దస్త్ యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకున్న యాంకర్ అనసూయ ఇపుడు సినిమాల్లో, ఈవెంట్స్ చాలా బిజీగా మారిపోయింది. గతంలో అల్లుఅర్జున్ పై చేసిన కామెంట్స్ మళ్లీ చర్చల్లోకి వచ్చాయి.. తిరిగి తిరిగి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
దేశభక్తిపై వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల మెప్పును పొందినవే.. ఆ కోవాకి చెందిన సినిమానే భారతీయన్స్. భారతీయలు చైనాకి వెళ్లటం.. దేశం కోసం వారేం చేసారు అనేది కథ.. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు..
హోంబాలే ఫిల్మ్స్ ప్రభాస్ నటించిన ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను 100 మిలియన్ల వీక్షణలు సాధించినందుకు అభిమానులకు ధన్యవాదాలు అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది.
Dil Raju Out from Adipurush Distribution: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాని దిల్ రాజు నైజాం ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది.
Telugu Movies Releasing this week: బడా సినిమాలన్నీ బోల్తాపడుతున్న నేపథ్యంలో ఈ వారం శుక్రవారం నాడు నాలుగు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Mega Hero Vaishnav Tej Adi Keshava Movie First Glimpse: ఒక పల్లెటూరు, ఆ ఊరిలో ఉన్న గుడి లేదా ఆ గుడిలో ఉన్న దైవం, దాని చుట్టూ అల్లుకున్న కథతో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు ఆసక్తికరంగా విజయం సాధిస్తున్న క్రమంలో ఇప్పుడు అలాంటిదే మరో సినిమా కూడా రూపొందుతోంది.
Balagam 20 Days Total Collections: బలగం సినిమా విడుదలై దాదాపు 20 రోజులు గడుస్తున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
German Embassy Ambassaor dance to 'Natu Natu': బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకున్న నాటు నాటు సాంగ్ కు జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకర్మాన్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Chiranjeevi Fecilitates Balagam Team: బలగం సినిమా తెలంగాణ ప్రాంత వాసులందరికీ కనెక్ట్ అవ్వడంతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా యూనిట్ ని పిలిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి వారందరినీ సన్మానించారు.
Balakrishna Hint on Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది, అయితే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ఈ విషయాన్ని ముందే బాలకృష్ణ చెప్పేశారు. ఆ వివరాలు
Lauren Gottlieb on Naatu Naatu: జూనియర్ ఎన్టీఆర్ -రామ్ చరణ్‌లు కలిసి నటించిన RRRలోని నాటు నాటు పాటకు డ్యాన్సర్ లారెన్ గాట్లీబ్ ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
Shruthi Nanduri From Nanduri Family: తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆహా ఎంతో మంది టాలెంట్ ఉన్న మంచి సింగర్స్ ని తెలుగు వారికి పరిచయం చేస్తుండగా ఇప్పుడు మరో టాలెంటెడ్ సింగర్ వచ్చేస్తోంది.
SS Rajamouli Full form: రాజమౌళి ఎక్కడ పుట్టాడు ? అనే ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది, తాజాగా ఇదే ప్రశ్నను ఒక నెటిజన్ ప్రశ్నించగా దానికి రాజమౌళి స్పందించారు. ఆ వివరాలు
Yash Cameo in Salaar: సలార్ సినిమాలో కేజిఎఫ్ హీరో యష్ అతిథి పాత్రలో కనిపిస్తాడు అనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుండగా ఇప్పుడు షూట్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆ వివరాలు
Nandini Reddy Comments : కేజిఎఫ్ సినిమా మీద దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అయిన క్రమంలో నందిని రెడ్డి ఈ విషయం మీద మరోమారు స్పందించారు. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.