Inti No.13: హార్రర్ మూవీల్లో ఆకట్టుకునే కాన్సెప్ట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇంటి నెంబర్ 13 మూవే సాక్ష్యం. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్ఫుల్ రన్ అవుతోంది. మౌత్ టాక్‌తో థియేటర్స్ల సంఖ్య కూడా పెరిగింది.
Shraddha Das:కొంత మందికి ఎంత అందం, అభినయం ఉన్న.. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్గా తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి.
Inti Number 13 Movie Review: ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో హార్రర్ సినిమాలకు ఎపుడు తెరకెక్కించిన మంచి క్రేజ్ ఉంటుంది. ఈ జానర్లో ఎన్ని చిత్రాలు వచ్చినా.. కథ కనెక్ట్ అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో ఈ రోజు విడుదలైన మరో హార్రర్ చిత్రం 'ఇంటి నంబర్ 13'. హాలీవుడ్ మూవీ రేంజ్లో ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Inti No.13: ప్రస్తుతం టాలీవుడ్ సహా అన్ని ఫిల్మ్ ఇండస్డ్రీస్లో హార్రర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ జానర్లో ఎన్ని చిత్రాలు వచ్చినా.. కథ కనెక్ట్ అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ రూట్లో వస్తోన్న మరో హార్రర్ చిత్రం 'ఇంటి నంబర్ 13'. హాలీవుడ్ మూవీ రేంజ్లో వస్తోన్న ఈ మూవీపై ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అవుతోంది.
Chandini Chowdary: టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అంతగా స్కోప్ ఉండదు. ఎక్కువగా పరభాష కథానాయికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంత పోటీలో కూడా అచ్చ తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Rashi Singh: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త హీరోయిన్స్ తమ లక్‌ను పరీక్షించుకుంటారు. ఈ కోవలో టాలీవుడ్లో పరిచయమైన హీరోయిన్ రాశి సింగ్. ఇప్పటికే ఒకటి రెండు చిత్రాల్లో నటించిన ఈ భామ త్వరలో భూతద్దం భాస్కర్ నారాయణ మూవీతో పలకరించబోతుంది. ఈ సందర్భంగా ఈమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
Kumar Sahani Died: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ సహాని అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన మృతిపై చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Naveen Polishetty Big Offer From Bollywood: వరుస హిట్లతో జోరు మీదున్న జాతిరత్నం నవన్ పోలిశెట్టికి బాలీవుడ్ నుంచి మరో భారీ ఆఫర్ లభించినట్టు తెలుస్తోంది. రామాయణం సినిమాలో నవీన్‌కు కీలక పాత్ర లభించిందని బాలీవుడ్ టౌన్లో చర్చ జరుగుతోంది.
Ritu Raj Singh No More: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రితు రాజ్ సింగ్ హృద్రోగంతో కన్నుమూసారు. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tamannaah: తమన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి త్వరలో 20 యేళ్లు పూర్తికావొస్తోంది. కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.
Inti No.13: తెలుగు సహా అన్ని ఇండస్డ్రీస్లో మాస్ సినిమాల తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టకునే జానర్ హార్రర్. ఈ జానర్లో ఎన్ని చిత్రాలు వచ్చినా.. కథ కనెక్ట్ అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం 'ఇంటి నంబర్ 13'. గతంలో ఈ టైటిల్‌తో తెలుగులో ఓ సినిమా వచ్చిన మంచి విజయాన్ని అందుకుంది. ఇపుడు అదే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ నటుడి కెరీర్ ప్రారంభించి దాదాపు 50 యేళ్లు పూర్తి కావొచ్చింది. ఇన్నేళ్ల తలైవా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, మరోన్నో సూపర్ హిట్స్.. కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ లాల్ సలాం మూవీ రజినీకాంత్ ఇమేజ్ పైనే నీలి నీడలు కమ్ముకునేలా చేసింది.
I Hate Love: అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన మూవీ 'ఐ హేట్ లవ్'.. నేనూ ప్రేమలో పడ్డాను' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో సుబ్బు, శ్రీవల్లీ, కిట్టయ్య లీడ్ రోల్ల్ యాక్ట చేసారు. ఫిబ్రవరి 16న థియేటర్స్‌లో విడుదల కానుంది.
మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. 'వలయం', 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో లక్ష్ చదలవాడ. ఇపుడు ధీర అంటూ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర.. సీక్వెల్ గా యాత్ర 2 సినిమా కూడా చిత్రీకరణ పూర్తవ్వనుంది. మమ్ముటి రాజశేఖర్ పాత్ర పోషిస్తుంటే.. హీరో జీవ జగన్ పాత్ర పోషించనున్నారు.
పండగలకు సినిమా విడుదల చేసి డబ్బులు దండుకోవాలని ప్రతి సినిమా నిర్మాత అనుకోవడం కామనే.. కానీ ఈ సారి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసలో ఉన్నాయి. వీరిలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా పై చేయి సాధిస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయం పడుతుంది.
హీరో నవదీప్ ఆధ్వర్యంలో టాలీవూడ్ సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్, 'బేబీ' ఫేమ్ సాయి రాజేష్ 'సగిలేటి కథ' సినిమాలోని 'చికెన్ సాంగ్'ని ఘనంగా లాంచ్ చేశారు. ఆ వివరాలు
సమంత నాగ చైతన్య విడాకుల విషయం అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి చైతు సమంత వారి వారి సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. వారిద్దరూ మళ్ళీ కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు
ప్రస్తుతం చిన్న సినిమాల హావా నడుస్తుంది. మంచి కథతో వచ్చే సినిమాలకి ఎప్పుడు ప్రేక్షకులకు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అలా వస్తున్న మరో సినిమానే 'అష్టదిగ్బంధనం'. ఈ సినిమా గురించి దర్శకుడు మరియు నిర్మాత మీడియాతో షేర్ చేసుకున్న కొన్ని విశేషాలు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. రష్మిక లెగ్ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.