Anasuya Bharadwaj: టీవీ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదని చెప్పాలి. టెలివిజన్ యాంకర్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో విజయంలో కీ రోల్ పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోయింది.
Nenu - Keerthana: ఈ మధ్య కాలంలో చిన్న చిత్రంగా విడుదలైన చిత్రాలు పెద్ద హిట్‌గా నిలుస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం 'నేను - కీర్తన'. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది. కథానాయిక లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో కుమ్మేస్తోంది.
Pragya jaiwal:ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. తమిళ సినిమా 'విరాట్టు'తో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో 'టిటూ MBA' మూవీ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో పరిచయమైంది. కానీ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక బోయపాటి శ్రీను దర్వకత్వంలో బాలకృష్ణతో చేసిన అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Anasuya Bharadwaj: తెలుగు టీవీ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టెలివిజన్ యాంకరింగ్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో సక్సెస్‌లో తన వంతు కీ రోల్ పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ చీరకట్టులో గాగుల్స్‌తో కనిపించి అభిమానులను ఖుషీ చేసింది.
Anasuya Bharadwaj: తెలుగు టెలివిజన్ యాంకర్ అనసూయ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమి లేదు. టీవీ యాంకరింగ్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో సక్సెస్‌లో తన వంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ సంప్రదాయ చీరకట్టులో కనిపించి అభిమానులను ఖుషీ చేసింది.
Shraddha Das:ప్చ్.. కొంత మందికి ఎంత గ్లామర్, నటన ఉన్న.. కేవలం అలాంటి తరహా పాత్రలకే పరిమితమైంది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఛాన్సులు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తోంది.
Ashish Vidyarthi: పోకిరి సినిమా చూసినవాళ్లకు అందులో క్రూరమైన పోలీస్ పాత్రలో నటించిన ఆశిష్ విద్యార్ధి పాత్రను ఎవరు మరిచిపోలేరు. ఈ సినిమాలో కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జీవించేసాడు. తెలుగులో ఎన్నో విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించిన ఈ నటుడు ప్రస్తుతం సరైన ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్నాడట. అందుకే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను బతికే ఉన్నాను.. తనకు సినిమాలు ఛాన్సులు ఇవ్వండి ప్లీజ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Anajli Marriage: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఒక్కొక్కరు పెళ్లి పీఠలు ఎక్కేస్తున్నారు. ఈకోవలో ప్రముఖ అచ్చ తెలుగు కథానాయిక అంజలి త్వరలో ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా తెలుగు సహా తమిళంలో తనదైన గ్లామర్‌తో ఇక్కడి ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది.
Nee Dhaarey Nee Katha: ప్రస్తుతం తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు వస్తున్నాయి. అందులో భాగంగా వస్తోన్న మరో వెరైటీ మూవీ 'నీ దారే నీ కథ'. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటులు మురళీ మోమన్ చిత్రసీమలో అడుగుపెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక ఘనంగా సత్కరించారు.
Ileana: ఇలియానా గురించి కొత్తగా ఇంట్రడ్యూస్ అవసరం లేదు. వైవియస్ చౌదరి చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాస్' మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి సినిమాతో నెంబర్ వన్ హీరోయిన్గా టాలీవుడ్ తెరను ఏలింది. తాజాగా పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా తన బిడ్డకు కారకుడైన ప్రియుడును ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనంటూ వ్యాఖ్యలు చేసింది.
Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గత 15 యేళ్లుగా ఈమె టాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా వెల్లడించింది.
Singer Mangli: సింగర్ మంగ్లీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తోన్న కారు శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఓ డీసీఎం వ్యాన్ వెనక నుంచి ఢీ కొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Yamadheera Teaser: ఏ సినిమాకైనా టైటిలే ఇంపార్టెంట్. పేరును బట్టి అది ఎలాంటి సినిమా అనే దానిపై ప్రేక్షకులు ఒక అంచనాకు వస్తారు. కానీ కొన్ని సినిమాలు టైటిల్ తోనే ఆ సినిమాపై అటెన్ష్ క్రియేట్ చేస్తారు. తాజాగా ఈ కోవలో 'యమధీర' టైటిల్ ఆకట్టుకుంటోంది. మగధీర టైటిల్‌ను తలపిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ విడుదల చేశారు.
Taapsee: తాప్సీ పన్ను గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. తను ఎంతో మందితో డేటింగ్ చేశాను కానీ అతను మాత్రం ప్రత్యేకం అంటూ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.
Top Heroine: వెండితెరపై వెలుగుజిలుగుల మధ్య ఉండే హీరోయిన్స్ జీవితాలు.. తెర వెనక ఎంత నరక ప్రాయంగా ఉంటాయో కొంత మంది హీరోయిన్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఎన్నో కష్టానష్టాలు అనుభవించిన ఘటనలు కోకొల్లలు. ఇందుకు ఏ ఇండస్ట్రీ హీరోయిన్ మినహాయింపు కాదు. తాజాగా బాలీవుడ్‌ను ఏలిన ఒకప్పటి స్టార్ వారసురాలు తన భర్త తనతో చేయరాని పనులు చేయించబోయాడంటూ రచ్చ ఎక్కడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Director Surya Kiran Passed Away: చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన తెలుగులో సత్యం, ధన 51 వంటి సినిమాలను తెరకెక్కించారు.
Shraddha Das Latest Hot Pics: ప్చ్.. కొంత మందికి ఎంత అందం, అభినయం ఉన్న.. కేవలం అలాంటి తరహా పాత్రలకే పరిమితమైంది శ్రద్ధా దాస్. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి. అందుకే ఛాన్సులు కోసం అందాలను ఎరగా వేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.