Taraka Ratna Last Movie: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ వై హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్న చనిపోయారు, అయితే ఆయన చివరి సినిమా ఏమిటో తెలుసా?
Taraka Ratna Passed Away: సుమారు 23 రోజులుగా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న నందమూరి తారకరత్న కన్నుమూసినట్లు తెలుస్తోంది, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
జీ తెలుగులో ప్రసారమైన జీ సరిగమప ప్రోగ్రాం ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి మీద ఒక నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
Hansika Motwani Latest Comments: హన్సిక తల్లి ఆమె హీరోయిన్ గా మారడం కోసం వయసు ఎక్కువగా కనిపించడం కోసం కొన్ని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందంటూ అప్పట్లో ప్రచారం జరగగా ఆ విషయం మీద హన్సిక క్లారిటీ ఇచ్చింది.
Sankranthi 2022 Movies in OTT: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా థియేటర్లలో సందడి చేయగా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
NBK 108 vs HHVM: సంక్రాంతి పండుగకు బాలకృష్ణ అన్నయ్య చిరంజీవితో పోటీపడితే దసరా పండుగకు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తో పోటీ పడబోతున్నారని అంటున్నారు, ఆ వివరాల్లోకి వెళితే
Sir Movie Day 1 Collections: ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం వాతి/సార్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే
Chiranjeevi Latest tweet: ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడిగా భావించే జేమ్స్ కామరూన్ రామ్ చరణ్ నటన గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లను విన్న తర్వాత చిరంజీవి ఒక్క క్షణం కూడా తన ఆనందాన్ని ఆపుకోలేక చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
Parasuram Movie with Karthi: దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారంటూ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగినట్టు చెబుతున్నారు.
Anushka Shetty Suffering a Rare Disease: తాను ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సినీ నటి అనుష్క శెట్టి, తాజా ఇంటర్వ్యూలో ఈమేరకు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Trivikram Influencing Pawan Kalyan: పవన్ సినిమాల ఎంపిక వెనుక త్రివిక్రమ్ ఉన్నాడని, పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయం మీద నిర్మాత నాగావంశీ కామెంట్ చేశారు, ఆ వివరాల్లోకి వెళితే
Shehzada vs Pathaan: తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన అలా వైకుంఠపురంలో సినిమాను కూడా హిందీలో షహజాదా పేరుతో రీమేక్ చేయగా అది ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అయితే ఈ సినిమాకు పఠాన్ మేకర్స్ పెద్ద షాకిచ్చారు. ఆ వివరాలు
Dhanush got Warm Welcome: చేసిన మొదటి స్ట్రైట్ సినిమాతోనే ధనుష్ కు తెలుగులో మంచి రెస్పాన్స్ దక్కుతోంది అని అంటున్నారు, వేసిన స్పెషల్ ప్రీమియర్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయని అంటున్నారు.
Sir Movie Special Premieres: కొన్ని సినిమాలు ఎలా అయితే ముందు రోజే రిలీజ్ అవడంతో మంచి మౌత్ టాక్ తెచ్చుకున్నాయో? ఇప్పుడు అదే బాటలో ధనుష్ నటించిన సార్ మూవీ కూడా పయనిస్తోందని అంటున్నారు, ఆ వివరాలు
Telugu OTT Releases This Week: ఈవారం అంటే రేపు 17వ ఫిబ్రవరి శుక్రవారం నాడు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఒక లుక్ వేసేయండి మరి.
Tollywood Heroes Focusing on OTT: ఒకప్పుడు హీరోలంటే వెండి తెర మీద మాత్రమే సందడి చేసేవారు, కానీ ఇప్పుడు టీవీ షోలతో బిజీ అవుతూనే ఓటీటీల్లో కూడా షోలు చేస్తూ నేరుగా ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
SS Thaman Alerted on Heros: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే, ఈ విషయంలో ఈసారి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ వివరాలు
Ram Charan- Narthan movie Holded: రామ్ చరణ్ హీరోగా కన్నడ దర్శకుడు నారదన్ తెరకెక్కించాల్సిన సినిమాను హోల్డ్ లో పెట్టారని అంటున్నారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Trivikram Cooking at home: తాను నైట్స్ ఇంట్లో వంట చేస్తాను అంటూ ఆసక్తికర విషయం బయట పెట్టాడు మతాల మాంత్రికుడు త్రివిక్రమ్, సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.