Power Star Pawan Attacked: భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు పవన్ సింగ్ కార్యక్రమంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగిన వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Prashanth Neel Clarity: కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన కేజిఎఫ్ 2 సినిమాను డైరెక్టర్ వెంకటేష్ మహా ఎద్దేవా చేస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉండగా ఆ మాటలకు ముందే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
Amala Paul Dance Video Viral: ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు షేర్ చేస్తూ ఉండే అమలా పాల్ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డాన్స్ ఇప్పుడు కాక రేపుతోంది.
NTR for Dhamki Pre-Release: దాస్ కా ధమ్కీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తుండగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
Ram Gopal Varma Uncle Passed Away: రామ్ గోపాల్ వర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది, సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనమామ, బాలీవుడ్ నిర్మాత మురళీరాజు కన్నుమూశారు.
Venkatesh Maha Apologies: కేజిఎఫ్ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు వెంకటేష్ మహా ఆ విషయంలో క్షమాపణలు చెబుతూ ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది.
Nawazuddinn Siddiqui Clarity on Allegations: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ చేసిన ఆయన భార్య ఆలియా తీవ్ర ఆరోపణల మీద మౌనాన్ని వీడి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
Anicka Vijayi Vikramman Attacked: తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన మీద దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన నటి అనికా విక్రమన్ అందుకు సంబందించిన ఫోటోలు సైతం షేర్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు
Manchu Manoj on Mounika Reddy Son: కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని అంటూ ఉంటారని అది ఇదేనేమో అంటూ మంచు మనోజ్ కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Ibomma 2023 Movies Alert: ఐ బొమ్మను పోలిన మరో కొన్ని కొత్త వెబ్సైట్లు పుట్టుకొచ్చి, స్పామ్ వేర్ ను స్ప్రెడ్ చేస్తున్నాయి అని తెలుస్తోంది. సో ఐ బొమ్మ వాడే వారు ఇక వాడక పోవడమే మంచిదని అంటున్నారు. ఆ వివరాలు
Amitabh Bachchan Injury News: అమితా బచ్చన్ ప్రాజెక్టు కే సినిమా షూటింగ్లో గాయపడినట్లుగా వార్తలు బయటకు రాగా ఈ విషయం మీద సినీ నిర్మాత అశ్వినీ దత్ స్పందించారు. ఆ వివరాలు
Nandini Reddy Sorry: కేజీఎఫ్ 2 సినిమా గురించి ప్రస్తావిస్తూ యంగ్ ఫిలిం డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో అదే ఇంటర్వ్యూలో ఉండి ఆ మాటలకు నవ్విన నందిని రెడ్డి క్షమాపణలు చెప్పారు.
Amitabh Bachchan injured: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే షూటింగ్లో అమితాబ్ బచ్చన్ కి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. ఆ వివరాలు
Venkatesh Maha Comments on KGF2: ఒక ఇంటర్వ్యూలో కేజిఎఫ్ 2 సినిమాని ఎద్దేవా చేస్తూ కేరాఫ్ కంచరపాలెం సినిమా డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాలా చేస్తున్నాయి.
Khushbu Sundar Strong Counter: సోషల్ మీడియాలో తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి కుష్బూ స్పందిస్తోంది, తాజాగా ఆమె చేసిన ఒక ఆసక్తికరమైన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Sheezan Khan bail: మాజీ ప్రేయసి, నటి తునీషా శర్మ మృతి కేసులో 69 రోజులుగా జైలులో ఉన్న షీజన్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Breathe Movie First Look: బ్రీత్ అనే సినిమాతో నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా లాంచ్ అవుతున్నాడు, ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
Director Venu Clarity on Copy Allegations: బలగం సినిమా కాపీ అని పచ్చికి అనే ఒక కథ రాయగా దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు అంటూ ఒక జర్నలిస్ట్ మీడియా ముందుకు రాగా ఈ విషయం మీద వేణు క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.