Manchu Vishnu at Manchu Manoj Marriage: సోదరుడి వివాహం అంటే అన్నీ తానే అయి వ్యవహరించాల్సిన మంచు విష్ణు ఇంటికి వచ్చి కొద్దిసేపు కూడా గడవకుండానే వెంటనే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.
BalaKrishna Arrogant Behaviour : నందమూరి తారకరత్న పెద్దకర్మలో నందమూరి కుటుంబ సభ్యులు ఇతర సినీ సెలబ్రిటీలు పాల్గొని తారకరత్నకి నివాళులర్పించారు, అయితే బాలకృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింది.
SS Rajamouli Compares Jr Ntr with lame horse: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కోసం మొదటి సారి ఎన్టీఆర్ ను చూసినప్పుడు 'ఓరి దేవుడా.. వీడు దొరికాడేంట్రా బాబూ' అనుకున్నా అంటూ కామెంట్లు చేశారు రాజమౌళి, ఆయన కామెంట్లు పాతవే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Inspirational Story of Rahul Sipligunj: హైదరాబాద్ పాతబస్తీ మంగళ్ హట్ కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ లైవ్ లో పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు ఆ వివరాలు
Daksha Nagarkar Hot Photo: జాంబీ రెడ్డి హిట్టు కొట్టిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న దక్షా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది, ఆమె లేటెస్ట్ ఫోటో మీద లుక్ వేయండి మరి
Hanu Raghavapudi Next Movie: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా సీతా రామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి తరువాతి సినిమా ఫిక్స్ అయింది. ఆ వివరాలు
Telugu Movie Releases: ముఖ్యంగా మార్చి మూడో తేదీన థియేటర్లలో వ్యవస్తున్న సినిమాల విషయానికి వస్తే చిన్న సినిమాలన్నీ ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి, ఆ వివరాలు
Telugu OTT Releases This Week: ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలోక్ రావడం లేదు, అలా అని ఓటీటీలోకి కూడా రావడం లేదు, మరి ఓటీటీలోకి రాబోతున్న సినిమాల జాబితా ఏమిటో చూసేద్దామా?
Jr NTR Unhappy over HCA: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తాము ఎన్టీఆర్ ని పిలిచిన మాట వాస్తవమే కానీ ఆయన ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడని పేర్కొనడం తెలిసిందే, అయితే ఈ విషయం గురించి మరో అంశం తెర మీదకు వచ్చింది.
Dvv Daanayya Not attending RRR Related Events: ఆర్ఆర్ఆర్ అనేక అవార్డులు అందుకుంటున్నా ఆ సినిమా నిర్మాత దానయ్య కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు
Genelia D'souza Children Greatness: ఎయిర్పోర్టులో సాధారణంగానే వీడియో గ్రాఫర్లు, వీడియోలు ఫోటోలు తీయడానికి రెడీగా ఉంటారు వారికి జెనీలియా ఇద్దరు కుమారులు ఫోటోగ్రాఫర్లకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Naga Shaurya Fight on Road: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడితో హీరో నాగశౌర్య గొడవపడ్డాడు, లవర్ అయితే మాత్రం అలా రోడ్డు మీద కొట్టడం కరెక్ట్ కాదని ఆయన కామెంట్ చేశారు, ప్రస్తుతానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
HCA Clarity on Jr NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ను పిలవకపోవడం ఆ తరువాత జరుగుతున్న రచ్చ విషయంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పందించింది, ఆ వివరాల్లోకి వెళితే
Taraka Ratna Last Photo: తన భర్త తారకరత్నతో అలేఖ్యా రెడ్డి ఉన్న చివరి ఫోటో షేర్ చేస్తూ ఆమె ఎమోషనల్ అయింది, అమ్మా బంగారూ అనే మీ పిలుపుతో నన్ను నిద్ర లేపండి అంటూ ఆమె కామెంట్ చేసింది, ఆ వివరాల్లోకి వెళితే
Taraka Ratna Parents Names Missing: నందమూరి తారకరత్న దశదినకర్మకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్లో తారకరత్న తల్లి తండ్రుల పేర్లు కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.
Aditi Rao Hydari, Siddharth Dance: గత కొన్నాళ్లుగా హీరోయిన్ అదితీరావు హైదరి హీరో సిద్ధార్థ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా సంగతి తెలిసిందే, ఇప్పుడు వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఒక రీల్ చేశారు.
Truth Behind Ram Charan Plastic Surgery: జంజీర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు ప్రచారం జరిగింది, అయితే అసలు విషయం ఏమిటి? ఆయనను అప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
iBomma Stopped in India: పలు కారణాలతో మూసివేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించిన ఐ బొమ్మ ఆ వెంటనే కొద్ది రోజులకే మళ్లీ తిరిగి అందుబాటులోకి వచ్చినా ఇప్పుడు ఇండియన్ యూజర్స్ కు తాజాగా షాక్ ఇచ్చింది. అ వివరాలు
Rashmika Mandanna Dress at Zee Cine Awards: జీ సినిమా అవార్డుల వేడుకకు హాజరైన నటి రష్మిక మందన్న డ్రెస్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది, ఆమె డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.