Nabha Natesh Photos: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ నభా నటేష్.. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలైన 'మ్యాస్ట్రో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవలీ కాలంలో ఏ సినిమాకు సైన్ చేయని ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Nabha Natesh Photos: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కన్నడ బ్యూటీ నభా నటేష్.. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరగా నితిన్ హీరోగా నటించిన 'మ్యాస్ట్రో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవలీ కాలంలో ఏ సినిమాకు సైన్ చేయని ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Nabha Natesh Photos: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ నభా నటేష్.. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం సూపర్ హిట్ అందుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి.
Guess Who is She: కర్ణాటకలో జన్మించిన ఈ చిన్నారి.. హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకుంది. అటు కన్నడ సినిమాలతో పాటు తెలుగులోనూ మంచి హిట్ సినిమాల్లో నటిస్తూ.. ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫొటోలు వైరల్ గా మారాయి. వాటి ఆధారంగా ఆ కన్నడ బ్యూటీ ఎవరో కనుక్కోండి చూద్దాం.
Maestro Review: యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మ్యాస్ట్రో. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందో లేదా తెలుసుకుందామా...
Baby O Baby Lyrical Video Song: నితిన్ సరసన నభా నటేష్ జత కట్టింది. బాలీవుడ్ సక్సెస్ఫెల్ మూవీ అంధాదున్ కు రీమేక్‌గా తెలుగులో మాస్ట్రో తెరకెక్కుతోంది. శ్రీజో సాహిత్యం అందించిన బేబీ ఓ బేబీ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better ). ఇటీవలనే ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Solo Brathuke So Better | మెగా హీరో సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. కరోనా లాక్డౌన్ నుంచి ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో సందడి చేసిన మెగా మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej ) ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
#SoloBrathukeSoBetter ‘ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి...’ అని, సారీ ప్రభాస్ అన్న అంటూ మెగా మేనల్లుడు, టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej) చేసిన పోస్ట్ నిన్నటి నుంచి హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రోజుల్లో 100 రోజుల పాటు సినిమా ఆడడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' దక్కించుకుంది. చాలా కాలం తర్వాత 100 రోజులపాటు ఓ సినిమా ఆడడం విశేషం.
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాల కారణంగా రవితేజ డిస్కోరాజాకు పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరలేదు. అయినా మాస్ మహారాజా తన స్థాయికి తగ్గ కలెక్షన్లు వసూలుచేశాడు.
పంది పిల్ల కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించవచ్చని చెబుతూ నటుడు, దర్శకుడు రవిబాబు చేస్తోన్న మరో సరికొత్త ప్రయోగమే అదుగో మూవీ. రవిబాబు, నభా నతేష్, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా కథాంశం అంతా ఓ పంది పిల్ల చుట్టూ తిరుగుతుంటుంది. ఎంతో గ్రాఫిక్స్ వర్స్క్ ఉపయోగించి ఈ సినిమాలో రవిబాబు తెరకెక్కించిన పంది పిల్ల సన్నివేశాలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఈరోజే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.