సమంత నాగ చైతన్య విడాకుల విషయం అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి చైతు సమంత వారి వారి సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. వారిద్దరూ మళ్ళీ కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు
NC23: కస్టడీ డిజాస్టర్ తో నాగచైతన్య ప్రస్తుతం NC23పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రానికి చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతాఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారంటే?
ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత గురించి ఒక పుకారు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత పాలిటిక్స్ లోకి రానుంది అని.. అదెంత వరకు నిజమో తెలుసుకుందాం!
Naga Chaitanya: యంగ్ హీరో నాగచైతన్య కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తాజాగా ఈ అక్కినేని హీరో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (హెచ్‌బీబీ) రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేశాడు.
Tollywood actors: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది యువహీరోలు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, గోపిచంద్, వరుణ్ తేజ్, నాగచైతన్య వంటి వారు ఉన్నారు.
Custody Movie one Week Collections: అక్కినేని నాగచైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా తెరకెక్కి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా కలెక్షన్స్ దారుణంగా నమోదయ్యాయి.
Custody Movie 3 Days Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ అనే సినిమా శుక్రవారం నాడు రిలీజ్ అవ్వగా ఈ సినిమా మూడు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Custody Movie Day 1 Collections Vs Shaakuntalam Collections: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ అనే సినిమా రూపొందగా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబట్టింది అనేది చూద్దాం.
Custody pre release business: నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది అనేది పరిశీలిద్దాం.
Naga Chaitanya Says Time Waste about Parasu Ram: కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య డైరెక్టర్ పరుశురాం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Naga Chaitanya Director Parasuram నాగ చైతన్య తాజాగా దర్శకుడు పరుశురాం మీద చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. దర్శకుడు పరుశురాం తన టైం వేస్ట్ చేశాడని, అతని గురించి మాట్లాడి కూడా వేస్ట్ అంటూ దారుణంగా కామెంట్లు చేశాడు.
Naga Chaitanya Responds on Sobhita Dhulipalla Rumors: తన మాజీ భార్య సమంత చాలా మంచి వ్యక్తని కామెంట్ చేసిన నాగచైతన్య కొందరు కావాలని తన గతంతో సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు.
Naga Chaitanya Misleading News నాగ చైతన్య తాజాగా కస్టడీ ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయాడు. తెలుగు, తమిళ మీడియాతో ముచ్చటిస్తున్నాడు. వచ్చే వారమే ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందుకే ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
Naga Chaitanya Misleading News నాగ చైతన్య తాజాగా కస్టడీ ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయాడు. తెలుగు, తమిళ మీడియాతో ముచ్చటిస్తున్నాడు. వచ్చే వారమే ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందుకే ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
Akhil Agent Disaster అఖిల్ ఏజెంట్ సినిమా ఇప్పుడు అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. సింగిల్ డిజిట్‌కే పరిమితం అయింది. నాగ చైతన్య థాంక్యూ సైతం ఇలానే బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టేసింది. ఇక సమంత శాకుంతలం సైతం ఇలానే డిజాస్టర్ అయింది.
దక్షిణ భారత దేశంలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఫ్యామిలీ మెన్ సీరీస్ తో సత్తా చాటింది సమంత. నాగ చైతన్యతో విడాకులు.. మాయోసైటిస్ అనే వ్యాధికి గురి కావటంతో నిత్యం వార్తల్లో నిలించింది. ఇపుడు కొత్తగా పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సమంత.. మొదటి యాడ్ నెట్టింట్లో వైరల్ అయింది.
Agent Promotion: అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్న అక్కినేని నాగ చైతన్య గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గత రెండు సంవత్సరాలుగా సినిమా పైన ఫోకస్ పెట్టానని.. ఇతర విషయాల గురించి ఆలోచించలేదని సమాధానం చెప్పారు.
Chinmayi Sripada Gets Trolls సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా నెటిజన్ల మీద మండి పడింది. సమంత జీవితాన్ని నాశనం చేశావ్ అని, ఆమె విడాకులు కారణం అయ్యావ్ అని ఇలా నానా రకాలుగా చిన్మయిని జనాలు ట్రోల్స్ చేస్తూ వచ్చారు. వాటిని చిన్మయి తన స్టైల్లో తిప్పి కొట్టేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.