Naga Chaitanya Video viral : వైరల్ అవుతోన్న అక్కినేని నాగ చైతన్య వీడియో. చైతన్య సిగ్గుపడుతూ ఇచ్చిన రియాక్షన్ వీడియోతో పాటు మరో కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్. డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటోన్న చై.
Nidhi Aggarwal: ఉత్తరాది నుంచి దక్షిణాదికి పరిచయమైన హాట్‌బ్యూటీ నిధి అగర్వాల్. త్వరలో పెళ్లిచేసుకోనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలామందితో ఎఫైర్ నడిపిన ఆ హీరోతో నిధి లిలేషన్ కొనసాగిస్తుండటం విశేషం.
Bangarraju Movie first review, censor report : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మూవీ బంగార్రాజు మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అని చెప్పేశారు. అవే ఈ మూవీకి హైలైట్ అట.
Samantha Post: సమంత. ఇప్పుడీ పేరు ఓ పెద్ద క్రేజ్. నాగచైతన్యతో విడాకులు, పుష్పలో ఐటెం సాంగ్‌తో మరింతగా పాపులరైంది. ఇప్పుడామె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆసక్తి కల్గిస్తున్నాయి.
కొత్త ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని శనివారం బంగార్రాజు చిత్ర యూనిట్ టీజర్‌ని విడుదల చేసింది. టీజర్లో తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్యలు డైలాగ్స్, మాటలతో అలరించారు.
Bangarraju Movie: నాగార్జున 'బంగార్రాజు' సంక్రాంతికి రిలీజ్ కాబోతుందన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం.
Naga Chaitanya-Samantha: నాగ చైతన్య-సమంత జంట విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కలుసుకోలేదని వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే ఆ ఇద్దరూ తప్పనిసరిగా ఒకే చోటకు వెళ్లాల్సిన పరిస్థితి తాజాగా వచ్చినట్లు సమాచారం.
నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పనులు నేను చెయ్యలేను అని తాజాగా నాగ చైతన్య ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇన్ డైరెక్ట్‌గా సమంతను ఉద్దేశించే నాగ చైతన్య ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అంటున్నారు.
Samantha speaks about crumble and die after separation: చైతో విడిపోయాక.. విడాకుల అంశం గురించి తొలిసారి స్పందించింది సమంత. తాను విడాకులు తీసుకున్నప్పుడు ఎంతో కుంగిపోయానంది. అంతేకాదు తాను చనిపోతానేమోనని అనుకున్నానని సామ్ బాధపడింది.
Samantha's viral video about sex and food: మీ ముందు సెక్స్ లేక ఫుడ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి ఏదో ఒకటి ఎంచుకోవాలి అని అడిగితే మీరైతే ఏం ఎంచుకుంటారు ? ఏది ఎంచుకోవాలా అని ఆలోచనలో పడేసే ప్రశ్న కదా అని అనుకుంటున్నారా ? కానీ సమంత మాత్రం ఈ ప్రశ్నకు ముందుగా కాస్త తడుముకున్నట్టు, ఇబ్బందిపడినట్టే కనిపించినప్పటికీ.. వెంటనే సమాధానం మాత్రం చెప్పేసింది.
Bangarraju Song Teaser: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించిన ఈ సినిమా.. ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘నా కోసం’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
Samantha calls 2021 rough :బాలీవుడ్ స్టార్ట్స్ (Bollywood Starts), సౌత్ స్టార్స్‌తో ఇటీవల ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్వూలో సమంత కూడా పాల్గొన్నారు. తాప్సీ, విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రతో పాటు హీరోయిన్ సమంత ఈ చిట్‌చాట్‌లో తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. అయితే ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ ప్రోమో తాజాగా విడుదలైంది.
నాగార్జున 'బంగార్రాజు'మూవీ షూటింగ్ పుల్ స్వింగ్ లో జరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. జాతిరత్నాల బ్యూటీ ఫరియా..నాగ్ తో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట.. అదెంత వరకు నిజమో చూడాల్సిందే..!!
Samantha Ruth Prabhu: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ (Sam).. రోజూ ఏదో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘అమ్మ చెప్పింది’ అంటూ తన భావాలను పోస్ట్ చేశారు.
Actress Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ఇన్ స్టాలో మరో ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది సమంత.
Nagarjuna meets AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీలో మరో ప్రముఖ నిర్మాత, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రనిర్మాణ సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి (Producer Niranjan Reddy) కూడా పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.