ప్రముఖ మసాలా కంపెనీ ఎండీహెచ్ (Mahashian Di Hatti ) యజమాని మహాశయ్ ధరంపాల్ గులాటి (98) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
AK-47 Rifle As Wedding Gift | పాకిస్తాన్లో కొత్త ట్రెడిషన్ స్టార్టయింది. జనరల్ గా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు అల్లుల్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తుంటాము. కానీ పాక్‌లో మాత్రం కొత్త కల్చర్ ప్రారంభం అయింది. అత్త నుంచి అల్లు అల్లుడికి ఏకే-47 రైఫిల్ గిఫ్టుగా అందింది.
పాకిస్తాన్ లో కొత్త చట్టాలు వచ్చాయి. అత్యాచారం చేస్తే ఇక అంతే సంగతులు. ఏకంగా మగతనం లేకుండా చేస్తారు. కేబినెట్ ఆమోదించిన ఈ కొత్త చట్టాల్ని ఇంకా పాక్ అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది.
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
పాకిస్థాన్ (Pakistan) లో 1300 ఏళ్ల నాటి అతి పురాతన హిందూ దేవాలయం (Hindu temple ) బయల్పడింది. పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలోని స్వాత్ జిల్లా బారీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని కనుగొన్నారు.
ఇస్లామాబాద్: 26/11 ముంబయి దాడి కుట్రలో ప్రధాన సూత్రధారి అయిన మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జమాత్ ఉల్ దవా (JUD) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
గిల్గిత్-బాల్టిస్తాన్ (Gilgit-Baltistan) ప్రాంతానికి తాత్కాలిక ప్రొవెన్షియల్ ( provincial status) హోదాను కల్పిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంత పర్యటనలో భాగంగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్, బాల్టిస్తాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా ప్రకటించిన కొన్నిగంటల్లోనే.. భారత్ (India) దీనిని తీవ్రంగా ఖండించింది.
పాకిస్తాన్ ( Pakistan ) జింబాబ్వే ( Zimbabwe) మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం అయింది. రావల్పిండీ క్రికెట్ స్టేడియం ( Rawalpindi Cricket Stadium ) లో ఈ రెండు టీమ్స్ మధ్య తొలి వన్డే మ్యాచు గురువారం జరిగింది.
పాకిస్తాన్ (Pakistan) దేశంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేషావర్ ( Peshawar) లో మంగళవారం ఉదయం బాంబు ( Bomb blast ) పేలింది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు చిన్నారులు మరణించగా.. మరో 70 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
పాకిస్తాన్ ( Pakistan ) మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్ కు ( Sarfaraz Ahmed ) సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) సందడి చేస్తోంది.
భారత్ మీద దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారతదేశం మీద అణు బాంబులతో దాడి చేస్తామంటూ ఆ దేశ మంత్రి షేర్ రషీద్ సంచలన వ్యాఖ్యలు (Sheikh Rasheed) చేశారు. బాంబుల తయారీ మొదలుపెట్టినట్లు చెప్పారు.
చైనాతో కలిసి పాకిస్తాన్ మరో కుట్రకు తెరతీస్తోంది. చైనా తయారు చేసిన మానవరహిత వైమానిక వాహనాలు (UAV) కొనుగోలు చేసి వాటిని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ( LoC ) మొహరించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోంది.
భారత్, పాక్ మ్యాచ్ అంటే గుర్తొచ్చేది సచిన్ వర్సెస్ షోయబ్ అక్తర్. పాక్ పేసర్ బంతులను సచిన్ ఉతికారేయడం క్రికెట్ ప్రేమికులకు తెలియనిది కాదు. కానీ పాక్ ఆటగాళ్లు ఈ విషయాన్ని ఎప్పటికీ అంగీకరించరని తాజాగా షాహిద్ అఫ్రిది (Shahid Afridi About Tendulkar) నిరూపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.