ఎక్కడైనా దొంగను పట్టుకోవడం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు. కానీ కర్నూలులో కాస్త డిఫరెంట్ గా జరిగింది. పరారీలో ఉన్న ఓ సీఐను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.
Sarayu Case Latest Update: యూట్యూబర్ సరయూ నమోదైన కేసు వ్యవహారంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. అభ్యంతరకరమైన సన్నివేశాల్ని తొలగించడమే కాదు.. సారీ చెప్పేందుకు కూడా సిద్ధమంటోంది సరయూ.
Police not Wearing Helments: పోలీసులకు బాధ్యత గుర్తు చేసింనందుకు తనపైనే దాడికి పాల్పడ్డారంటూ ఒక జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విచక్షరహితంగా దాడికి పాల్పడ్డ పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ జర్నలిస్ట్ కోరారు.
Sarayu Case Latest Update: 7 ఆర్ట్స్ యూట్యూట్ ఛానెల్‌తో పాప్లర్ అయిన సరయుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు.
Intelligence Cell for Drugs control: తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కేసీఆర్ సూచించారు. డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ అని పేర్కొన్నారు.
Girl Prostitution Case Incident: ఒక అమ్మాయికి కరోనా నయం చేయిస్తానంటూ తీసుకెళ్లి మహిళ.. ఆమెను వ్యభిచార ఊబిలోకి దింపడం.. అలాగే ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
Police seizes Red Sandalwood logs near Tirupati : లక్షలాది రూపాయల విలువైన ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పోలీసులు వచ్చారనే సమచారంతో ఎర్రంచందనం స్మగ్లర్లు కొందరు పరారు కాగా మరికొందరు దొరికిపోయారు.
Minors Inspired By Gangster Movies Like Pushpa : పుష్ప, భౌకాల్లాంటివి చూసి గ్యాంగ్స్టర్స్ లైఫ్‌స్టైల్‌కు అట్రాక్ట్ అయి హత్య చేసిన ముగ్గురు మైన్లర్లు. నేర ప్రపంచంలో తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో హత్య చేశారు.
Police files case against Bhupathi Rajya Lakshmi : ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వసం చేశారంటూ రవితేజ తల్లిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. రామవరంలోని పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణాలు రవితేజ తల్లి ధ్వసం చేశారంటోన్న పోలీసులు.
Strict action on porn site visitors : పోర్న్ వీడియోలను చూసే వారిపై పోలీసుల నిఘా పెరిగింది. మహిళలపై లైంగిక వేధింపులు పెరగడంతో కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. పోర్న్ వీడియోలను చూసే వారిని పట్టుకుని ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.
Adivisesh Look in HIT2 Movie: హిట్ మూవీ పార్ట్ 2 రానుంది. హిట్ 2 ది సెకండ్ కేస్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అడవి శేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. కేడీ గ్లింప్స్ అంటూ నాని రిలీజ్ చేసిన అడవి శేష్ హిట్2 మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Snatchers viral video : తాజాగా కొందరు దుండగులు మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ క్రమంలో దుండగులు వారి స్కూటీతో బాధితురాలిని దాదాపు 150 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kerala CPM activist among a dozen accused of circulating nude video : మహిళకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి... లైంగికంగా వేధించారు. తర్వాత ఆమె నగ్న వీడియోలను రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, సర్క్యులేట్ చేస్తున్నాడనే ఆరోపణతో సీపీఎం (ఎం) పార్టీ సభ్యుడు ఎలిమన్నిల్ సజిని పోలీసులు అరెస్ట్ చేశారు.
KS Nageswararao passes away: హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలోకి రాగానే నాగేశ్వరరావుకి ఫిట్స్ వచ్చాయి. దాంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ రెండు, మూడు హాస్పిటల్స్ కి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
Sneha lodges police complaint :చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తన వద్ద డబ్బు తీసుకొని ఇవ్వడం లేదంటూ పోలీసులకు (police) ఫిర్యాదు చేసింది స్నేహ. వారి వ్యాపారం నిమిత్తం తన వద్ద 26 లక్షల రూపాయలు (26 lakhs) తీసుకున్నారని స్నేహ ఫిర్యాదులో పేర్కొంది.
Suriya's T Nagar house gets police protection : మూవీ ఎంత హిట్ అయ్యిందో.. అంతలా వివాదాలు కూడా మూటగట్టుకుంది. వన్నియర్ సంఘం (Vanniyar Sangam) తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే జై భీమ్ మూవీ (Jai Bhim) యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆ తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో ఆయనకు పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.
Disha encounter..Telangana Cops give vague, contradictory statements: నిందితులు మరణించింది 2019, డిసెంబర్ 5 ఉదయం 5 గంటలలోపు అని డెత్ రిపోర్ట్ లో ఉందన్నారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత చనిపోయినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇక విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్మెంట్స్ కూడా సరిగా లేవంటూ వివరించారు. దిశ కేసులో అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్... సిర్పుర్కర్ కమిషన్ విచారణలో మాత్రం ఈ కేసుకు..తనకి సంబంధం లేదంటూ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.