Horrible Road Accident Caught on Camera: పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ ఓ బిఎండబ్లూ కారుని ఆపి తనిఖీలు చేస్తూ డ్రైవర్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే కీసుమంటూ భారీ శబ్ధంతో డ్రిఫ్టింగ్ చేస్తూ అదుపు తప్పిన మరో బీఎండబ్లూ కారు తమ వైపే దూసుకురావడం గమనించిన పోలీసు ఆఫీసర్‌కి అక్కడి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి
నేడు ఉదయం ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనం లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడటంతో ఏకంగా 10 మంది పోలీసులు మరియు వాహనం డ్రైవర్ ప్రాణాలను కోల్పోవడం జరిగింది.
YS Sharmila : వైయస్ షర్మిల మీద కేసు నమోదైంది. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైయస్ షర్మిల దురుసుగా ప్రవర్తించింది. పోలీసులు మీద చేయిజేసుకుంది.
TS 10Th Class Exams Paper Leak: హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు వాట్సాప్ ద్వారా లీక్ అయ్యాయనే వార్త వెలువడిన తరువాత ఒకట్రెండు గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది.
Aha Employee Drunk And Drive ఆహా ఉద్యోగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నాడు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా పోలీసులుతో దుర్భాషలాడటం, కాలితో తన్నడం వంటివి కూడా చేయడంతో మరింతగా రచ్చగా మారే అవకాశం ఉంది.
Hyderabad Police Alert: సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు సిటీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ తరుణంలోనే అదును చూసి ఇళ్లను గుళ్ల చేసేందుకు దొంగలు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి ఉరెళ్లుందుకు రెడీ అవుతున్న వారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Passport: విదేశీ ప్రయాణం చేయాలంటే తప్పకుండా కావల్సింది పాస్‌పోర్ట్. దీనికోసం చాలా డాక్యుమెంట్స్ అవసరమౌతాయి. అందుకే ఏ చిన్న పొరపాటు చేసిన పాస్‌పోర్ట్ రిజెక్ట్ అవడమే కాకుండా..ఇక్కట్లు ఎదుర్కోవల్సి వస్తుంది.
Telangana DGP : తెలంగాణ కొత్త డీజేపీ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీజేపీ మహేందర్ రెడ్డి పదవీ ఈ ఏడాదితో ముగియనుంది. కొత్త డీజీపీపై చర్చలు సాగుతున్నాయి.
Narayanamma Collage : హైద్రాబాద్‌లోని నారాయణమ్మ కాలేజ్ నిర్వాహకుడిపై ఆయన భార్య ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Telangana Congress political strategist Sunil Kanugolu asked for time to explain the notices. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నోటీసులపై సమయం కోరారు
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది.
remand report of MLA Bribing Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో పోలీసుల రిమాండ్ నివేదికలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే
MLA bargaining case : ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల రిమాండ్ నివేదికలో అందరూ ఆశ్చర్యపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డ్స్ వాడినట్టు కోర్టుకు తెలిపారు.
Jagtial: జగిత్యాల రూరల్ మండలం టీ ఆర్ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 బైకులు, 9 ఆటోలు, ఓ ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
Munugode Protest:నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేయడానికి వస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. నెల రోజులుగా నిరసన తెలుపుతున్న చర్లగూడెం భూ నిర్వాసితులు.. ఇవాళ మునుగోడులో ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మునుగోడు వస్తున్న బాధితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
Child Marriages: ప్రస్తుత కాలంలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. ఎంత అవగాహన కల్పించినా..వాటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.