Ktr Brother In Law Farm House Rave Party Latest Live Updates: మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై లవ్ అప్డేట్స్
Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
Drugs Peddler Mastan Sai Arrest In Guntur: డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి అరెస్ట్‌య్యాడు. ఏపీలో తిరుగుతున్న అతడిని సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Rakul Preet Singh Brother Aman Preet Singh Arrest: సినీ పరిశ్రమను డ్రగ్స్ భూతంలా వెంటాడుతోంది. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ సోదరుడితోపాటు పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. దీంతో సినీ పరిశ్రమలో మళ్లీ కలకలం ఏర్పడింది.
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
Johnny Master Fire On Bangalore Rave Party: హైదరాబాద్‌లో ఉన్నా కూడా తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు పుకార్లు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో రూపంలో తన వివరణ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నానో వివరించారు.
Drugs case: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ఘటన తీవ్ర దుమారంగా మారింది. టాలీవుడ్ యుంగ్ హీరో ప్రియురాలి దగ్గర డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ దాడులను నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.41.3 విలువ చేసే డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాలవి నుంచి వచ్చిన మహిళ సూట్‌కేసులో డ్రగ్స్ వస్తుండగా అధికారులు గుర్తించారు.
Drugs Supply Plot Busted by Hyderabad Cops: హైదరాబాద్ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోందా ? వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా చెలరేగిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. నిషేధిత డ్రగ్స్‌ని అక్రమ రవాణా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించిన రేంజులోనే ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు డ్రగ్స్ దందాగాళ్లు.
Psychiatrist Dr Virinchi Sharma: డాక్టర్ విరించి శర్మ, ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. చిన్నవయసులో ఎంతో ప్రతిభావంతుడైన వైద్యుడిగా గుర్తింపు పొంది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. అలా ఆయన దక్కించుకున్న అవార్డుల్లో డాక్టర్.ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా ఒకటి.
Hyderabad : నిన్న మొన్నటివరకు గోవా, ముంబై నుంచి రవాణా జరుగగా ఇప్పుడు హైదరాబాదే డ్రగ్స్ తయారీ కేంద్రంగా మారిపోయింది. తాజాగా డ్రగ్స్ తయారీ ల్యాబ్‌లు బయటకు వచ్చాయి.
Hyd Drugs Issue: డ్రగ్స్ దందాకు భాగ్యనగరం అడ్డాగా మారుతోంది. ఎక్కడ మత్తు పదార్థాలు పట్టుబడినా..మూలాలు మాత్రం హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. తాజాగా మరో దందాను పోలీసులు చేధించారు.
Revanth Reddy: హైదరాబాద్ గంజాయికి అడ్డాగా మారిందా? యువకులు డ్రగ్స్ బానిసలవుతున్నారా? మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారా? అంటే హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న ఘటనలతో అవుననే సమాధానమే వస్తోంది.
Drugs business in Hyderabad call center: హైదరాబాద్‌లో కాల్ సెంటర్ ముసుగులో ఆన్లైన్ ద్వారా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ముంబై నార్కోటిక్స్ బృందం అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌కి చెందిన ఆశిష్ జైన్ చిక్కడపల్లిలో ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
Mumbai unit Narcotics Control Bureau officials have arrested a trader who was selling drugs online under the guise of a call center. Related to drug trafficking cases registered in Mumbai along with sale of drugs online
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.