Puri Jagannath Temple: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రహస్యాలకు నియలంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే బ్రహ్మ పదార్థం ప్రక్రియ చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mr Bachchan Vs Double Ismart: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో సినిమా సక్సెస్ అయితే ఆ కాంబోలో వచ్చే సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని దర్శకుడు పూరీ జగన్నాథ్ ను రిపీట్ చేస్తుంటే.. రవితేజ.. మరోసారి హరీష్ శంకర్ ను నమ్ముకున్నాడు.
Odisha Temple: ఒడిశాలో రత్నభాండారంను అధికారులు నిన్న (జులై 14)న ఓపెన్ చేశారు. 46 ఏళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరవడం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రోజు 1.28 గంటలకు తెరిచారు.
Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిగదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
Puri temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారంను తెరిచేపనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే దేశంలో ప్రజలంతా పూరీలో లభించే సంపద వివరాల మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Puri Jagannath Ratna bhandar: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రహస్య గదిని తెరవడానికి ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
Puri Jagannath Rath Yatra 2024 Huge Crowd in Odisha rn
Director Puri Jagannadh open Letter:లైగర్ సినిమా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో వివాదం నడుస్తున్న క్రమంలో పూరి జగన్నాధ్ రాసిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Karan Johar Says Good Bye to Twitter: ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో నెగటివిటీ ఎదుర్కొంటూ ఉండే కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నట్టుగా పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Charmy Kaur and Puri Jagannath Setteled Liger Distrubutors: లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు ఛార్మీ కౌర్, పూరీ జగన్నాధ్ డబ్బు వెనక్కు చెల్లించినట్టు తెలుస్తోంది.
Vijay Deverakonda to Return Major Part of hisRemuneration to Liger Producers: లైగర్ డిజాస్టర్ ఫలితం అందుకున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Liger movie public talk: Liger movie is getting mixed reviews from audiences.
Reason Behind Bandla Ganesh targeting Vijay Devarakonda: అనూహ్యంగా బండ్ల గణేష్ విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Vijay Devarkonda's Liger Trailer Review: ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ట్రైలర్. మరి ఈ ట్రైలర్ ఈమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది పరిశీలిద్దాం.
Trolls on Vijay Devarakonda Cutout At Sudarshan Theatre: జూలై 21వ తేదీన ట్రైలర్ ని విడుదల నేపథ్యంలో సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ ఒక చెడ్డీ మీద ఉన్న కటౌట్ ని ఫాన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ మీద ఫన్నీ మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి.
Liger Trailer to Release On July 21st:జూలై 21వ తేదీన లైగర్ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Akdi Pakdi song promo: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ నుంచి అకిడి పకిడి అంటూ సాగుతున్న సాంగ్ కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
Liger Movie First Single: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. సినిమా నుంచి ఒక పాట విడుదల చేస్తున్నామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు.
Bandla Ganesh Bursts on Puri : ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. బండ్ల గణేష్ పూరిని టార్గెట్ చేయడం వెనుక పూరి భార్య లావణ్య ప్రియమైన ఉందనే చర్చ జరుగుతోంది.
Bandla Ganesh Sensational Comments : ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి, పూరి సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు అంటూ బండ్ల చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Akash Puri Responds on His Parent's Divorce: ఛార్మీ పూరి జగన్నాథ్ సహజీవనం చేస్తున్నారని, త్వరలో భార్య లావణ్యకు విడాకులు కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం మీద ఆకాష్ పూరి ఓపెన్ అయ్యాడు.
Balakrishna in Liger: లైగర్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైక్ టైసన్ ఎంట్రీతో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఏర్పడగా... తాజాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలయ్యను ఒప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.