Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
Pushpa 2 Trailer: ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా పుష్ప 2 ట్రైలర్ పై స్పందించారు. ఈయన అల్లు అర్జున్ కి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక అల్లు అర్జున్ ని మెచ్చుకుంటూ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.
Allu Arjun speech at Pushpa 2 event: తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప -2 సినిమాకు సంబంధించి, బీహార్ రాజధాని పాట్నాలో భారీ సెట్ వేసి ట్రైలర్ లాంచ్ చేశారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే అక్కడ స్టేజ్ పై బన్నీ మాట్లాడుతూ బీహార్ అభిమానుల మనసు గెలుచుకున్నారు.
Allu Arjun Shocking Comments About His Father Allu Aravind: తన కుటుంబంలోని ఆసక్తికర విషయాలను అల్లు అర్జున్ పంచుకున్నారు. బాలకృష్ణ షోలో తన తండ్రి.. తన తల్లితోపాటు అన్నదమ్ముళ్ల అనుబంధంపై షాకింగ్ విషయాలు చెప్పారు.
Pushpa 2 The rule: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఇన్ స్టా వేదికగా రష్మికకు థైంక్యూ మై డియర్ అని పోస్ట్ చేశారంట. అసలు రష్మీక ఏంగిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయిన ‘పుష్ప 1’ .. హిందీ సహా ఇతర భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
Pushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ పాట లీక్ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Pushpa 2 Update: పుష్ప సినిమా ఎంతటి.. విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి చోటు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న.. ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రెండో భాగం త్వరలోనే విరుదల కానుంది.
Pushpa 2 Update: పుష్ప ఐటమ్ సాంగ్ పైన.. ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప మొదటి పార్ట్ లో సమంత నటించిన ఊ అంటావా సాంగ్.. అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు రెండో భాగం ఐటమ్ సాంగ్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి..
Pushpa 2 Release: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప2’ . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప పార్ట్ -1 ది రైస్’ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను బాహుబలిని మించి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Pushpa 2 new release date: అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ చిత్రం మొదటి పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ప్రస్తుతం ఈ చిత్రం రెండో భాగం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ముందుగా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుష్ప రిలీజ్ డేట్ లో మార్పు రావడం గమనర్హం.
Pushpa 2 Jatara Fight: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతూవస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో జాతర సీన్ హైలైట్.. అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ అవుతున్న.. సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మరొక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.
Producer Bunny Vasu Clears On Rumours Sukumar Allu Arjun Issue: త్వరలో విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడిందని.. దర్శకుడు, హీరోకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పుకార్లు షికారు చేయగా.. వాటికి నిర్మాత బన్నీ వాసు కీలక ప్రకటన ఇచ్చారు.
Pushpa 2 The Rule Postponed Behind Andhra Pradesh Politics: ఉన్నఫళంగా అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా విడుదల సుదీర్ఘ వాయిదా పడడం కలకలం రేపింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులే కారణమని హాట్ టాపిక్‌గా మారింది.
Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'పుష్ప' మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయింది.
Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని.. కొందరు చిత్ర బృందం పై దుమ్మెత్తి పోస్తున్నారు.
Pushpa 2 First Lyrical: పుష్ప సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ తన ట్విట్టర్ లో ఇచ్చి ప్రేక్షకులను సంబరపరిచారు..
Pushpa 2 The Rule OTT Rights : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. తాజాగా బన్ని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమా సక్సెస్‌తో ఇపుడు పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.