Revanth Reddy Wished Mahesh Kumar Goud: వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినప్పుడే తమ లక్ష్యమని నెరవేరినట్టు ప్రకటించారు.
Rahul Gandhi marriage rumours: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొందరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎంపీ ప్రణితి షిండెను పెళ్లి చేసుకొబోతున్నట్లు వార్తలు ట్రెండింగ్ గా మారాయి.
Rahul Gandhi: ప్రస్తుతం భారత దేశ రాజకీయాలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవాలు లేవంటూ ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నరంటూ అమెరికన్ గడ్డ నుంచి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Rahul gandhi martial arts: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. తొందరలో.. భారత్ డోజో యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
KT Rama Rao Questions To Rahul Gandhi: సుంకిశాల ప్రాజెక్టు కూల్చివేతను కేటీఆర్ జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
Parliament Budget Sessions: ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అధికార, ప్రతిక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభలు దద్ధరిల్లుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు .. కేంద్ర బడ్జెట్ పై పెదవి విరవడంతో పాటు నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేలా పార్లమెంట్ లో వ్యూహాలు రచిస్తున్నాయి.
Narendra Modi Twitter Followers Crossed 100 Million Milestone: ప్రపంచంలో ఏ నాయకుడికి సాధ్యం కాని రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఎక్స్‌లో అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా ప్రత్యేకత సాధించారు.
Captain Anshuman Singh: ఇటీవల దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కెప్టెన్ అన్షుమాన్ ఫ్యామిలీ రచ్చ ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఆయన సతీమణి స్మృతికి ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తిచక్ర ప్రదానం చేశారు.
KT Rama Rao Challenge To Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాజ్యాంగం పట్టుకుని బహిరంగ సభల్లో పాల్గొనడం కాదు రాజ్యాంగం తెలుసుకోవాలని హితవు పలికారు.
YS Sharmila Will Be CM In 2029 Elections Says Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అవుతుందని రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు. ఏపీ పర్యటనలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YSR Jayanthi: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ఆర్ 75వ జయంతి నేడు. ఈ సందర్బంగా వైయస్ఆర్సీపీ, కాంగ్రెస్ నాయకులు.. అభిమానులు ఆయనకు వివిధ వేదికలుగా నివాళులు అర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైయస్ఆర్ జయంతి సందర్బంగా ఆయన్ని స్మరించుకున్నారు.
Big Shock To Revanth Reddy: తనకు తిరుగులేదని భావిస్తున్న రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్లు భారీ షాకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో రేవంత్ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేశారు. దీంతో ఆ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
VHP Demands Rahul Gandhi Apology On Lok Sabha Speech: హిందూవులపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.
Rahul Gandhi: 2024 జరిగిన స్వారత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లను సాధించింది. అంతేకాదు ఆ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి కూడా మంచి ఫలితాలనే రాబట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మిగిలిన పార్టీలు రాహుల్ గాంధీకి లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
Election Result 2024 Congress Analysis: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కీలకమైన నాలుగు రాష్ట్రాల్లో ఓటమిపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.