Governer Tamilsai: తెలంగాణ గవర్నర్ గా తమిళి సై సౌందరరాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందన్నారు
Chiranjeevi, Gadder: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి.తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు ప్రజా గాయకుడు గద్దర్.
Telangana Rajbhavan: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య మరింత దూరం పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.
Kcr vs Governer:కొంత కాలంగా ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గవర్నర్ తమిళి సై వజ్రోత్సవ వేడుకల విషయంలోనూ దూకుడుగా వెళుతున్నారు. ఆగస్టు 9నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణి చేస్తుండగా.. అంతకు వారం రోజుల ముందే గవర్నర్ తమిళి సై ప్రారంభించేశారు.
KCR RAJBHAVAN: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు.. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్ వెళ్లడం కామన్. కానీ తెలంగాణలో మాత్రం అది స్పెషల్. దాదాపు తొమ్మిది నెలలుగా రాజ్ భవన్ ముఖం చూడలేదు కేసీఆర్.
Kcr Rajbhavan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు... అవును మీరు చదివింది నిజమే... దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్.. రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ చేరుకున్న కేసీఆర్.. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.
KCR VS TAMILSAI: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈనెల 28న జరగనున్న అధికారిక కార్యక్రమానికి రావాలని పిలుపు అందింది. రాజ్ భవన్ ఆహ్వానం మేరకు కేసీఆర్ రాజ్ భవన్ కు వెళతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Renuka Chowdhury: హైదరాబాద్ మరోసారి రణరంగంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ చేట్టిన ఛలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ కుటుంబసభ్యులను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.
Congress Protest: హైదరాబాద్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజ్‌భవన్ వైపు దూసుకెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎస్‌కు తరలించారు.
Telangana Governer: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఇటీవల కాలంలో జనానికి బాగా దగ్గరవుతున్నారు. రాజ్ భవన్ కంటే ప్రజా క్షేత్రంలో తిరగడానికే ఇష్టపడుతున్నాు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేదల కష్టాలు తెలుసుకుంటున్నారు. వాళ్లతో మమేకం అవుతూ.. తన పరిధిలో సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mamata Banerjee: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కడ్, సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. యూనివర్సిటీ నియామకాలపై మాటల యుద్దం కొనసాగుతోంది. ఈక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Tamilnadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఫుల్ లెంగ్త్ కేబినెట్ ఉండవచ్చని తెలుస్తోంది. కేబినెట్ మంత్రులెవరంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.