Jahnvi Kapoor: ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. వెనకాల పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ. అంతేకాదు తాజాగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Ram Charan Top Movies: రామ్ చరణ్ విషయానికొస్తే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. మొత్తంగా రామ్ చరణ్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
RC18- Ram Charan - Prashanth Neel: రామ్ చరణ్ తన కెరీర్లో ఎన్నడు లేనంత స్పీడప్లో ఉన్నాడు. వరుసగా ఒకదాని వెనకగా మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తున్నాడు. తాజాగా పుట్టినరోజు సందర్బంగా ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
Ram Charan visits Tirumala: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
HBD Ram Charan: రామ్ చరణ్.. చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు చిరు తనయుడు నుంచి మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ సందర్బంగా రామ్ చరణ్ సినీ ప్రస్థానంపై జీ న్యూస్ స్పెషల్ ఫోకస్..
Ram Charan - Sukumar: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో సినిమా హిట్ అయితే.. అదే కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపెడతారు. తాజాగా రామ్ చరణ్ తనకు గతంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో దక్షిణాది సినీ ఇండస్ట్రీపై నజర్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. అలాగే రామ్ చరణ్ సినిమాలో ప్రధాన కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
Jahnvi Kapoor Instagram Pics: అతిలోకసుందరి శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో తల్లి రూట్లోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఈ సందర్భంగా తనకు జాన్వీ అనే పేరు పెట్టడం వెనక ఉన్న అసలు రహాస్యాన్ని బయటపెట్టింది.
Ram Charan - Nayak Movie Re Release: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా మెగా పవర్ స్టార్ కెరీర్లోనే హిట్‌గా నిలిచిన 'నాయక్' సినిమాను మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Jahnvi Kapoor: శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ ఆమెకంటూ స్పెషల్ ఐడెండీటీ ఏర్పరుచుకుంది. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రావడం లేదు. దీంతో తల్లి బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవర మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతుంది. ఈ రోజు ఈమె బర్త్ డే సందర్భంగా దేవరతో పాటు, రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు.
Ram Charan Upcoming Movies In Telugu: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన చేస్తున్న తర్వాతి సినిమాల మీద అందరి దృష్టి పడింది.
AR Rahman For RC 16 రామ్ చరణ్ బుచ్చిబాబు సానాలు చేయబోతోన్న సినిమా మీద ఎటువంటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ స్పోర్డ్స్ డ్రామాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లోనే ఉన్నారు. అందుకే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ను తీసుకున్నారట..
Upasana Konidela Shares a Post: ఉపాసన కొణిదెల తాజాగా ఓ పోస్ట్ వేసింది. తన కొత్త ఆఫీస్‌ను ప్రారంభించామని, అదే సమయంలో రామ్ చరణ్ కొత్త చిత్రం కూడా అనౌన్స్ అయిందంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.
RC 16 Ram Charan Buchi Babu Sana Project రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను రామ్ చరణ్‌తో చేసేస్తున్నాడు బుచ్చిబాబు.
Sukumar Abhishek Agarwal Vivek Agnihotri సుకుమార్, అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారట.అది రామ్ చరణ్ సినిమానే అని తెలుస్తోంది.
RC16 Gets Shelved రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రామ్ చరణ్ టీం నుంచి ఈ ప్రకటన వచ్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.