English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Reserve Bank of India

Reserve Bank of India News

Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు సూపర్ న్యూస్.. ఇక మీరే బిల్లింగ్ డేట్ సెట్ చేసుకోండి.. ఎలాగంటే..?
RBI Mar 25, 2024, 08:03 PM IST
Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు సూపర్ న్యూస్.. ఇక మీరే బిల్లింగ్ డేట్ సెట్ చేసుకోండి.. ఎలాగంటే..?
RBI On Credit Card Rules: క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఆర్‌బీఐ ఉపశమనం కలిగించింది. కీలక నిబంధనల్లో మార్పులు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. కార్డు నెట్‌వర్క్ ఎంచుకునే ఆప్షన్‌తోపాటు బిల్ సైకిల్‌ను కూడా ఎన్నిసార్లు అయినా మార్చుకునేలా అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా..  
Unclaimed Deposits: దేశంలోని వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎంతో తెలుసా
Udgam Portal Mar 7, 2024, 01:26 PM IST
Unclaimed Deposits: దేశంలోని వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎంతో తెలుసా
Unclaimed Deposits: దేశంలో వివిధ బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు పేరుకుపోతున్నాయి. కొన్నింటి వివరాలు తెలిస్తే..మరి కొన్నింటి వివరాలు తెలియడం లేదు. అందులో చాలా వరకూ క్లెయిమ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుతున్నాయి. 
 5 Working Days: బ్యాంక్ ఉద్యోగులకు డబుల్ బొనాంజా... ఆ నెల నుంచే వారానికి ఐదురోజుల పని.. జీతాల పెంపు..
Indian Banks Mar 5, 2024, 07:10 AM IST
5 Working Days: బ్యాంక్ ఉద్యోగులకు డబుల్ బొనాంజా... ఆ నెల నుంచే వారానికి ఐదురోజుల పని.. జీతాల పెంపు..
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. 
Bank Holidays March 2024: మార్చ్ నెలలో 18 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే
Bank holidays Feb 22, 2024, 07:38 PM IST
Bank Holidays March 2024: మార్చ్ నెలలో 18 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడెప్పుడంటే
Bank Holidays March 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. మరో వారం రోజుల్లో ఫిబ్రవరి నెల ముగియనుంది. మరి మార్చ్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకుందాం. 
Bank Holidays in March 2024: మార్చ్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా
Bank holidays Feb 20, 2024, 03:58 PM IST
Bank Holidays in March 2024: మార్చ్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా
Bank Holidays Full List: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల్ని ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు వచ్చే మార్చ్ నెల సెలవుల జాబితా విడుదల చేసింది. ఈసారి మార్చ్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎక్కువే ఉన్నాయి. 
EPFO Bans Paytm: పేటీఎం లావాదేవీల్ని నిషేధించిన ఈపీఎఫ్ఓ, బ్యాంక్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా
EPFO Feb 17, 2024, 03:50 PM IST
EPFO Bans Paytm: పేటీఎం లావాదేవీల్ని నిషేధించిన ఈపీఎఫ్ఓ, బ్యాంక్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం ఎలా
EPFO Bans Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల తరువాత పేటీఎంకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుడు ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సైతం పేటీఏం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paytm Crisis: మరింత జటిలం కానున్న పేటీఎం పరిస్థితి, త్వరలో ఈడీ దర్యాప్తు
Paytm Feb 5, 2024, 07:40 PM IST
Paytm Crisis: మరింత జటిలం కానున్న పేటీఎం పరిస్థితి, త్వరలో ఈడీ దర్యాప్తు
Paytm Crisis: ప్రముఖ యూపీఐ యాప్ పేటీఎంపై జరుగుతున్న పరిణామాలు తీవ్ర గందరగోళానికి కారణమౌతున్నాయి. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ విషయంలో కలగజేసుకునే పరిస్థితి ఉండటంతో షేర్ హోల్డర్లలో ఆందోళన రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
UPI New Changes 2024: యూపీఐలో మార్పులు, రోజుకు లిమిట్, పేమెంట్ ఛార్జీలు ఇలా
UPI Payments Jan 24, 2024, 02:31 PM IST
UPI New Changes 2024: యూపీఐలో మార్పులు, రోజుకు లిమిట్, పేమెంట్ ఛార్జీలు ఇలా
UPI New Changes 2024: ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలే కన్పిస్తున్నాయి. నగదు లావాదేవీలు చాలావరకూ తగ్గిపోతాయి. ఆన్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల్లో చేసిన కొన్ని మార్పుల్ని తెలుసుకుందాం..
FD Rate Hike: ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు, ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి
FD Rate Dec 31, 2023, 05:39 PM IST
FD Rate Hike: ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు, ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి
FD Rate Hike: ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ రేటు అందిస్తుంటుంది. చాలామంది ముఖ్యంగాసీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆర్బీఐ నిర్ధారించే రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లు మారుతుంటాయి. పూర్తి వివరాలు ఇలా
Saving Accounts: సేవింగ్ ఎక్కౌంట్లపై కూడా 8 శాతం వడ్డీ ఇచ్చే ఆరు బ్యాంకులు ఇవే
Saving Accounts Dec 31, 2023, 08:08 AM IST
Saving Accounts: సేవింగ్ ఎక్కౌంట్లపై కూడా 8 శాతం వడ్డీ ఇచ్చే ఆరు బ్యాంకులు ఇవే
Saving Accounts: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది ఆకర్షణీయమైన వడ్డీలు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు సేవింగ్ ఎక్కౌంట్లపై మంచి వడ్డీ అందిస్తున్నాయి. 
RBI Good News: ఆర్బీఐ గుడ్‌న్యూస్, 2 వేల నోటు మార్చేందుకు మరో వారం రోజులు గడువు
RBI Sep 30, 2023, 05:25 PM IST
RBI Good News: ఆర్బీఐ గుడ్‌న్యూస్, 2 వేల నోటు మార్చేందుకు మరో వారం రోజులు గడువు
RBI Good News: ఏడు సంవత్సరాల వయస్సు కలిగిన 2 వేల నోటు ఇకపై కన్పించదు. ఆర్బీఐ ఉపసంహరించుకున్న ఈ నోటును మార్చుకునేందుకు మరో వారం రోజులు గడువు పొడిగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  
RBI New Guidelines: లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. బ్యాంకులు ఆ తప్పు చేస్తే రోజుకు మీకు రూ.5 వేలు..!
Bussinees News Sep 13, 2023, 04:55 PM IST
RBI New Guidelines: లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. బ్యాంకులు ఆ తప్పు చేస్తే రోజుకు మీకు రూ.5 వేలు..!
RBI New Guidelines to Banks On Property Documents: ప్రాపర్టీ లోన్లు తీసుకున్న వారికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. లోన్ మొత్తం చెల్లించిన తరువాత నెల రోజులలో ఒరిజినల్ ఆస్తి పత్రాలు వినియోగదారులకు తిరిగి అందజేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే రోజుకు రూ.5 వేలు ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది.   
RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!
Business News Sep 5, 2023, 12:21 PM IST
RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!
RBI Allows Pre Sanctioned Credit Line: యూపీఐ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ప్రీ అప్రూవ్డ్‌ లోన్ అమౌంట్‌ను కూడా యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వివరాలు ఇలా..  
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే
credit cards Aug 18, 2023, 04:37 PM IST
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి.
Cheaper Home Loan: హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం చూస్తున్నారా..ఈ బ్యాంకు ట్రై చేయండి తక్కువ వడ్డీ ఇదే
RBI Aug 13, 2023, 11:25 PM IST
Cheaper Home Loan: హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం చూస్తున్నారా..ఈ బ్యాంకు ట్రై చేయండి తక్కువ వడ్డీ ఇదే
Cheaper Home Loan: హోమ్ లోన్ ఇప్పుడు చౌకగా మారింది. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడమే కాకుండా ప్రోసెసింగ్ ఫీజు కూడా తగ్గించేందుకు నిర్ణయించింది. పూర్తి వివరాలు మీ కోసం..  
RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?
Business News Aug 11, 2023, 10:40 AM IST
RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?
RBI Penalty on Co-Operative Banks: బీహార్‌కు చెందిన ఒక బ్యాంకు, మహారాష్ట్రకు చెందిన మూడు సహాకారం బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా ఝలిపించింది. రెండు బ్యాంకులపై రూ.2 లక్షల జరిమానా విధించగా.. మరో రెండు బ్యాంకులపై రూ.లక్ష పెనాల్టీ వేసింది.   
UPI Lite: యూపీఐ చెల్లింపుదారులకు ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌
Business Banking Aug 10, 2023, 02:06 PM IST
UPI Lite: యూపీఐ చెల్లింపుదారులకు ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌
గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వాడే వారికి ఆర్‌బీఐ శుభవార్త తెలిపింది. భద్రతా విషయాల దృష్ట్యా యూపీఐ లైట్ చెల్లింపులు పరిమితంగా ఉంచింది. ఇపుడు యూపీఐ లైట్ ద్వారా చెల్లించే పరిమితి పెంచింది. ఆ వివరాలు  
RBI on Star Notes: మీ వద్ద స్టార్ సిరీస్ నోట్లు ఉన్నాయా..? ఆర్‌బీఐ క్లారిటీ ఇదే..!
Business News Jul 28, 2023, 01:36 PM IST
RBI on Star Notes: మీ వద్ద స్టార్ సిరీస్ నోట్లు ఉన్నాయా..? ఆర్‌బీఐ క్లారిటీ ఇదే..!
RBI Clarifies on Star Series Bank Notes: స్టార్‌ (*) గుర్తు ఉన్న నోట్లు చెల్లవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంఐ ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ నోట్లు అన్ని చట్టబద్దమైనవని స్పష్టం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది.  
Reserve Bank of India: ఆ రెండు బ్యాంక్ ల లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ
business Jul 12, 2023, 08:03 PM IST
Reserve Bank of India: ఆ రెండు బ్యాంక్ ల లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ
రెండు దశాబ్దాలుగా విప్లవాత్మక నిర్ణయాలతో ఆర్బీఐ బ్యాంకు ముందుకు వెళ్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులను రద్దు చేయటమే కాకుండా మరికొన్ని బ్యాంకులన్ని ఎసిబిఐ లో విలీనం చేసింది. ఇటీవల కూడా రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ. 
RBI Circular: క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలలో ఆర్‌బీఐ కీలక మార్పులు.. కొత్త సర్క్యులర్‌ జారీ
Reserve Bank of India Jul 6, 2023, 08:12 AM IST
RBI Circular: క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలలో ఆర్‌బీఐ కీలక మార్పులు.. కొత్త సర్క్యులర్‌ జారీ
RBI On Debit Card And Credit Card: ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి సంబంధించి వినియోగదారులకు ఉపయోగపడేలా చర్యలు ప్రారంభించింది. కార్డు నెట్‌వర్క్ ఎంపికను కస్టమర్లే ఎంచుకునేలా నిబంధనలు రూపొందించింది.   
  • « first
  • Prev
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • Next
  • Last »

Trending News

  • Imsha Rehman Private Video: టిక్‌టాక్ స్టార్ ప్రైవేట్ వీడియోలు లీక్.. నెట్టింట తీవ్ర దూమరం.. ఎగబడుతున్న నెటిజన్లు
    Imsha Rehman

    Imsha Rehman Private Video: టిక్‌టాక్ స్టార్ ప్రైవేట్ వీడియోలు లీక్.. నెట్టింట తీవ్ర దూమరం.. ఎగబడుతున్న నెటిజన్లు

  • Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?
    Money Issue
    Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?
  • RRR కు బంపరాఫర్.. జగన్ కు దిమ్మదిరిగేలా బాబు వ్యూహం..
    AP Deputy speaker
    RRR కు బంపరాఫర్.. జగన్ కు దిమ్మదిరిగేలా బాబు వ్యూహం..
  • Telangana Congress: ఆ నేతల మౌనం వెనుక ఉన్న మర్మం ఇదేనా....మంత్రి పదవి ఇస్తేనే మౌనం వీడుతారా..?
    Telangana Congress
    Telangana Congress: ఆ నేతల మౌనం వెనుక ఉన్న మర్మం ఇదేనా....మంత్రి పదవి ఇస్తేనే మౌనం వీడుతారా..?
  • KT Rama Rao: లగచర్ల గ్రామానికి వెళ్తాం.. ఎవడు ఆపుతాడో చూస్తాం: కేటీఆర్‌ సంచలనం
    KT Rama Rao
    KT Rama Rao: లగచర్ల గ్రామానికి వెళ్తాం.. ఎవడు ఆపుతాడో చూస్తాం: కేటీఆర్‌ సంచలనం
  • 7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ పెంపు, భారీగా పెరిగిన జీతం
    7th Pay Commission
    7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ పెంపు, భారీగా పెరిగిన జీతం
  • Attack On Vikarabad Collector: బీఆర్ఎస్ తొలివికెట్ ఔట్.. వికారాబాద్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే..
    Vikarabad incident
    Attack On Vikarabad Collector: బీఆర్ఎస్ తొలివికెట్ ఔట్.. వికారాబాద్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే..
  • Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ.. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
    Patnam Narender Reddy Arrest
    Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ.. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
  • KTR: లగచర్లపై రేవంత్‌ కుట్ర బట్టబయలు.. దాన్ని కవర్‌ చేసుకునేందుకు తంటాలు
    KT Rama Rao
    KTR: లగచర్లపై రేవంత్‌ కుట్ర బట్టబయలు.. దాన్ని కవర్‌ చేసుకునేందుకు తంటాలు
  • Hollywood Heroine: మహేశ్ అభిమానులకు గుడ్‌న్యూస్, రాజమౌళి సినిమా హీరోయిన్‌గా హాలీవుడ్ అందగత్తె
    Rajamouli movie
    Hollywood Heroine: మహేశ్ అభిమానులకు గుడ్‌న్యూస్, రాజమౌళి సినిమా హీరోయిన్‌గా హాలీవుడ్ అందగత్తె

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x