RBI On Debit Card And Credit Card: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి సంబంధించి వినియోగదారులకు ఉపయోగపడేలా చర్యలు ప్రారంభించింది. కార్డు నెట్వర్క్ ఎంపికను కస్టమర్లే ఎంచుకునేలా నిబంధనలు రూపొందించింది.
Reserve Bank of India on Rs 2000 Notes: రూ.2.72 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు బ్యాంకింగ్ సెక్టార్‌లోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా రూ.84 వేల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయని.. సాధ్యమైనంత త్వరగా డిపాజిట్ చేసుకోవాలని సూచించింది.
July Bank Holidays: ఎంత ఆన్లైన్ విధానం, డిజిటల్ యుగం నడుస్తున్నా అన్ని పనులు పూర్తికావు. కొన్ని పనులకు బ్యాంకుకు వెళ్లాల్సిందే. పూర్తిగా పనిగట్టుకుని బ్యాంకుకు వెళ్లాక బ్యాంకు సెలవైతే నిరాశగా వెనుదిరగాల్సిందే. అందుకే బ్యాంకు సెలవులెప్పుడున్నాయనేది పరిశీలిస్తుండాలి.
Retrieve Your Money Back: ఆన్లైన్ చెల్లింపులు లేదా డిజిటల్ పేమెంట్ విధానం అమల్లో వచ్చిన తరువాత బ్యాంకింగ్ వ్యవస్థ సులభమైపోయింది. ఇంట్లో కూర్చుని సెకన్లలో నగదు బదిలీ చేయగలుగుతున్నారు. అదే సమయంలో ఏ చిన్న పొరపాటైనా మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది.
RBI Penalty on these 3 Banks: నిబంధనలు ఉల్లంఘించిన జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్‌లపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. మూడు బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించింది. ఏ బ్యాంక్‌పై ఎంత జరిమానా పడింది..? ఎందుకు విధించింది..? వివరాలు ఇలా..
Reserve Bank of India: భారత కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా ఆర్బీఐకి రావాల్సిన రూ. 88 వేల కోట్లు మిస్సింగ్ అయినట్లు ఓ రిపోర్టు బయటపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
London Award: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకూ ఎవరికీ దక్కని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. విదేశీ గడ్డపై లభించిన అత్యున్నత అవార్డు ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rs 2,000 Notes News: చలామణి నుంచి రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించిన అనంతరం రూ. 1.80 లక్షల కోట్ల విలువైన రూ 2,000 నోట్లు బ్యాంకుల వద్దకు చేరుకున్నాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Operation Pink: పిపి జువెలర్స్, త్రిభువన్దాస్ భీమ్‌జి జవేరి జువెలర్స్ వంటి ఫేమస్ జువెలరీ షోరూమ్స్ ఈ చీకటి దందాలో పాల్పంచుకుంటూ బడా బాబులు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లు గోల్డ్ కాయిన్స్‌తో ఎక్స్చేంజ్ చేసుకునేందుకు సహకరిస్తున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇప్పటివరకు రూ. 2 వేల నోట్ల కట్టలు పోగేసుకున్న బడా బాబుల వద్ద ఇప్పుడు ఆ నల్లధనం వైట్ అవుతోంది.
Unclaimed Amount: కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ అందించారు. త్వరలో దేశవ్యాప్తంగా 35 వేల కోట్ల రూపాయలు వివిధ ఎక్కౌంట్లకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Banks Five Day Week: కార్పొరేట్ కంపెనీలే కాదు..ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వారానికి 5 రోజుల పనికి శ్రీకారం చుట్టనున్నాయి. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఇకపై వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. దాంతోపాటు పని వేళలు కూడా మారుతున్నాయి.
Bank Holidays in May 2023: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల్ని ప్రకటిస్తోంది. మే నెలలో బ్యాంకు పనులుంటే కాస్త అప్రమత్తం కావల్సిందే. ఎందుకంటే ఈ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు పనిచేయవు.
బ్యాంకుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆర్బీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. అవకతవకలు చేసిన ఏకంగా 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు
RBI Imposed Restriction on Two Banks: రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ఈ రెండు బ్యాంకులలో మీరు రూ.5 వేల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేసుకోలేరు. దీంతో ఆ బ్యాంక్ కస్టమర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
RBI Alert: బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. బ్యాంకుల విషయంలో ఇప్పుడు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీ బ్యాంక్ ఎక్కౌంట్‌పై ప్రభావం చూపిస్తుందో లేదో చెక్ చేసుకోండి.
RBI Updates: ఆర్బీఐ విదేశీ పౌరులు..ఇండియాకు వచ్చే ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్ విన్పించింది. ఇక నుంచి 20 దేశాల ప్రయాణికులు దేశంలోని యూపీఐలను వినియోగించుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Reserve Bank Of India: మనం మనీ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కొసారి పొరపాటు జరిగి ఇతరుల అకౌంట్లో డబ్బు వెళుతుంటుంది. ఇలాంటి సమయంలో మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోయి మీ డబ్బును తిరిగి అకౌంట్లోకి పొందండి.
Reserve Bank Of India: దేశంలో నిబంధనలు ఉల్లంఘించిన 13 బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకుల్లో మీకు కూడా ఖాతా ఉంటే చెక్ చేసుకోండి.
RBI Interest Rate: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్. గత కొద్దికాలంగా పెరుగుతూపోతున్న వడ్డీ రేట్ల నుంచి కాస్త ఉపశమనం కలగనుంది. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు మ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.