Road Accident in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనపై సీఎం భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు.
తనకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలపై కమెడియన్ రచ్చ రవి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఏం కాలేదని చెప్పాడు. పుణెలో షూటింగ్ పూర్తి చేసుకుని.. ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకున్నానని అన్నాడు. పూర్తి వివరాలు ఇలా..
Truck Hits Car in Unnao: యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వేగంగా దూసుకువచ్చిన ట్రక్.. కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లి కాలువలో పడేసింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లగా.. స్థానికులు రాళ్లు రువ్వారు. పూర్తి వివరాలు ఇలా..
Four Killed in Road Accident: ప్రీ వెడ్డింగ్ షూట్‌కు లోకేషన్ల కోసం వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
Road Accident In Kadapa: వారందరూ మరో అరగంటలో గమ్య స్థానానికి చేరుకుంటామని అనుకున్నారు. కానీ డ్రైవర్ నిద్ర మత్తు ప్రాణాల మీదకు తెస్తుందని ఊహించలేదు. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Man Dragged Behind Scooter: 71 ఏళ్ల వృద్ధుడిని ఓ యువకుడు తన స్కూటీతో లాక్కెళ్తున్నట్టు ఉన్న ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై కనిపించిన ఒక భయంకర దృశ్యం వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే..
Five Persons Died in Siddipet Car Accident. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్ మండలం మునిగడప శివారులో కారు అదుపుతప్పి గుంతలో పడింది.
Bus Accident In Manipur: మణిపూర్‌లో స్టడీ టూర్ విషాదాంతమైంది. బస్సు బోల్తా పడడంతో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొనడంతో ప్రమాద స్థలంలోనే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ దగ్గర ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది.
Uttar Pradesh Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి గాయాలైయ్యాయి.
Nalgonda Road Accident: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్‌కి చెందిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి.
Nursing School Bus Accident in Nalgonda: నల్గొండ జిల్లాలో హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడడంతో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
Accident In Puthalapattu: చిత్తూరు జిల్లాలో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడ్డారు. వివరాలు ఇలా..
Four Ayyappa Devotees Killed In Road Accident: బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.