Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో పెద్దకాల్వల శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను స్కార్పియో వేగంగా ఢీకొంది.
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తూమకూర్ జిల్లా పావగద వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా కొట్టిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
Rajasthan: మరి కాస్సేపట్లో పెళ్లి. ఆనందంతో కుటుంబసభ్యులతో వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఊహించని ప్రమాదం. అంతే తోటి కుటుంబసభ్యులతో సహా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
4 killed on spot in road accident at mangalagiri : గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు.
Viral video: ఓ వ్యక్తికి అదృష్టం ఎంతలా కలిసొచ్చిందంటే.. క్షణాల వ్యవధిలో రెండు సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దానిని మీరూ చూసేయండి.
Jadcherla Road Accident: జడ్చర్ల పరిధిలోని చిట్టి బోయిన్పల్లి గ్రామ సమీపంలో తిరుపతి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కంటైనర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
Eyewitness reveals facts about bus accident in West Godavari: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనకు (RTC bus plunges into stream) సంబంధించి ప్రత్యక్షసాక్షి ఒకరు పలు విషయాలు వెల్లడించాడు. బస్సు ప్రమాదానికి కారణాలను వివరించాడు.
Road Accident in Dundigal: హైదరాబాద్ శివారులోని దుండిగల్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.