క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
ఐపీఎల్ (IPL 2020) లో కెప్టెన్ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.
IPL 2020లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే ఆటగాడు సురేష్ రైనాల సరసన (Rohit Sharma completes 5000 IPL Runs) నిలిచాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్ (RCB vs MI Super Over In IPL 2020)లో విజయాన్ని అందుకుంది. అయితే 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో రోహిత్ శర్మ వెల్లడించాడు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఏం కల కంటున్నారో తెలుసా ? కలల ప్రపంచంలో విహరిస్తున్నా అని ట్వీట్ చేయడం వెనుక మతలబు అదేనా? సచిన్ కలకు..ఐపీఎల్ 2020 కు ఉన్న సంబంధమేంటి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అబుదాబి వేధికగా జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయపథంలో నడిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సైతం అందుకున్నాడు హిట్ మ్యాన్.
కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అద్భుతమైన బ్యాటింగ్ వల్ల ముంబై ఇండియన్స్ ( Mumbai Indian ) మరో విజయం సాధించింది. అదే సమయంలో జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బోల్డ్ లు బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు.
IPLలో ఉత్తమ ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Mumbai Indians Captain Rohit Sharma) విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. క్రిస్ లిన్‌ను ఓపెనింగ్‌లో పంపించి రోహిత్ వన్‌డౌన్, లేక సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు.
రోహిత్ శర్మ ( Rohit Sharma ) అంటేనే హిట్ మ్యాన్ అనే పేరున్న సంగతి తెలిసిందే. స్టేడియం నలువైపులా రోహిత్ శర్మ కొట్టే సిక్సులు చూసి ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.
IPL 2020 Players Dope Tests | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో ఆడనున్న స్టార్ క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ లాంటి ఆటగాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి డోప్ టెస్టులు చేస్తారు.
మహేంద్ర సింగ్ ధోని అభిమానులు, రోహిత్ శర్మ అభిమానుల ( MS Dhoni fans, Rohit Sharma fans ) మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. కటౌట్ల ఏర్పాటు విషయంలో ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ అభిమానులు ఘర్షణపడిన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కురుంద్వాడ్లో చోటుచేసుకుంది.
క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్ రత్న అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతియేటా ఖేల్ రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభన కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.