Arjun Tendulkar Lunch date with England cricketer Danielle Wyatt. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జన్ టెండూల్కర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Yashasvi Jaiswal joined Sachin Tendulkar elite list. రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేయడంతో యశస్వి జైశ్వాల్ రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
England vs New Zealand 2022: Mark Taylor, Michael Vaughan paises Joe Root. జో రూట్ టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
Shubman Gill innings is similar to Sachin Tendulkar in IPL. ఐపీఎల్ 2022లో భాగంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లానే ఇన్నింగ్స్‌ను తాజాగా శుభ్‌మన్ గిల్ ఆడి వార్తల్లో నిలిచాడు.
IPL 2022: దాదాపు 9 ఏళ్ల తర్వాత సచిన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. అదేంటీ 2013లో రిటైర్ అయిన సచిన్.. మళ్లీ బౌలింగ్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి.
Sara Tendulkar Bollywood Debut: లెజండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా తెందూల్కర్ త్వరలోనే బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై హిందీ చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై సచిన్ తెందూల్కర్ స్పందించారు.
Sachin Record: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ లాథమ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
Shane Warne fear of Sachin: షేన్ వార్న్. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. షేన్ వార్న్ స్పిన్ అంటేనే బ్యాట్స్మెన్లకు భయం. అటువంటిది షేన్ వార్న్‌కు మాస్టర్ బ్లాస్టర్ అంటే భయమట. ఆ వివరాలు చూద్దాం.
Viral Video: ఓ బీచ్‌లో గాయపడిన పక్షిని రక్షించి..తన గొప్ప మనసును చాటుకున్నాడు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
Sachin fan assaulted by Police: ఒకప్పుడు అదే ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సెలబ్రిటీ హోదాలో తానే ప్రారంభించానని సుధీర్ కుమార్ పేర్కొన్నాడు. ఇప్పుడదే పోలీస్ స్టేషన్లో తనకు అవమానం జరగడం బాధగా ఉందన్నాడు.
IND Vs SA 3rd Test: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కొనసాగుతున్నాడు.
Sara Tendulkar journey from medicine graduate to model : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. సారాకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్లకు పైగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
Sara Tendulkar: నైట్డేట్ స్టోరీతో సంచలనం రేపిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ముద్దుల తనయ..ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువతో మోడలింగ్ రంగంలో ప్రవేశించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సారా టెండూల్కర్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలలో సారా చేయిని మరొకరు పట్టుకున్నారు. డేట్ నైట్ అని రాసుండడం మరింత ఆసక్తిని పెంచింది. ఈ పోస్ట్ చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
Vasoo Paranjape: మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజపే(82) సోమవారం కన్నుమూశారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ లాంటి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.