Remedies For Effects Of Shani: నవగ్రహాల్లో శని గ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రహం న్యాయం, కర్మ ఫలాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో శని గ్రహం శుభస్థానంలో ఉన్నప్పుడు రాజయోగాన్ని ప్రసాధిస్తాడు. కానీ శని గ్రహం నీచస్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి కష్టాలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది పండితులు దోష నివారణ చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. కొంతమంది దానాలు, పూజలు, శాంతి పూజలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.
Shani Dev Blessings: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి తిరిగి రావడానికి దాదాపు రెండున్నరేళ్ల పాటు సమయం పడుతుంది. శని గ్రహం 2023 సంవత్సరంలో శని సొంత రాశిగా పరిగణించే కుంభంలోకి ప్రవేశించింది.
Shani Dev Blessings: శతభిషా నక్షత్రంలో శనిగ్రహం సంచారం చేయబోతోంది. అక్టోబర్ 3వ తేదిన ఈ గ్రహం నక్షత్ర ప్రవేశించబోతోంది. ఈ ఏడాది శని గ్రహం కుంభ రాశిలో ఉంది. త్వరలోనే మీన రాశిలోకి కూడా సంచారం చేయబోతోంది. ఈ గ్రహం అక్టోబర్ 3న సంచారం చేసి దాదాపు డిసెంబర్ 27 వరకు ఇదే నక్షత్రంలో సంచార దశలో ఉంటుంది.
Shani Dev Blessings: నవంబర్ నెలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. దీని కారణంగా కొన్ని రాశులు ఎంతో ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎక్కువ ప్రభావితం అయ్యే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Dev Blessing Effect: ఈ సెప్టెంబర్ నెలలోనే బుధుడు, శని గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు.
Shani Dev Lucky Zodiac Signs: నవంబర్ 15వ తేదీన శని గ్రహం కీలక కదలికలు చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Shani Blessings On Zodiac Signs: శని అనుగ్రహించనున్నాడు. ఆయన కృప వల్ల 30 ఏళ్ల తర్వాత ఓ 4 రాశులకు రాజయోగం కలుగనుంది. దీంతో 2025 వరకు ఈ రాశుల అదృష్టం కలిసి వస్తుంది, విజయం ప్రాప్తిస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Shani Dev Effects: శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరి, డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈమాసంలో ఏదో ఒక పండగ ఉంటునే ఉంటుంది. ముఖ్యంగా సోమ, శుక్ర, శనివారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
Shani Effects Zodiac Sign 2024: నవంబర్ 15న శని తిరోగమనం నుంచి ప్రత్యేక్ష దశలోకి రాబోతున్నారు. దీని కారణంగా 3 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఏయే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani Vakri 2024: జూన్ 30 నుంచి శని గ్రహం తిరోగమనం ప్రారంభించబోతోంది. అయితే ఈ గ్రహం 139 రోజుల పాటు తిరోగమన దశలోనే కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Dev: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడిని కర్మ ఫలదాతగా పిలుస్తారు. ఎందుకంటే శని అనుగ్రహం కర్మలను బట్టి ఉంటుంది. అలాగే శని గ్రహం సంచారం చేయడం కారణంగా ఏర్పడే ప్రభావం కూడా కర్మ పై ఆధారపడి ఉంటుంది. అయితే శని దేవుడికి కొన్ని రాశుల వారంటే చాలా ఇష్టం. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Lord shani dev: నవగ్రహల చుట్టు ఒక శునకం ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా శనిజయంతి, పంచ గ్రహ కూటమి రోజున ఈ ఘటన జరగటంతో భక్తులు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Shani Lucky Zodiac In Telugu: వచ్చే 2025 సంవత్సరం వరకు శని అనుగ్రహంతో ఈ మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
Surya Dev: సూర్యుడు నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు అనేక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Shani transit 2024: కర్మఫలదాత అయిన శని 2025 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. శని యెుక్క ఈ సంచారం కొందరిని అపరకుబేరులను చేయనుంది. శని కటాక్షం పొందబోయే ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Shani Good Luck For 139 Days: శని తిరోగమనం కారణంగా 139 రోజులపాటు కొన్ని రాశుల వారికి ఎంతో శుభ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులన్నీ జరగబోతున్నాయి. అలాగే సంపాదనలో కూడా అనేక మార్కులు వస్తాయి.
Shani Gochar in March 2024: కర్మఫలదాత అయిన శనిదేవుడు హోలీ తర్వాత తన నక్షత్రాన్ని మార్చి.. బృహస్పతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొందరి జీవితాల్లో వెలుగు రాబోతున్నాయి.
Astrology - Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయనను ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి ఎక్కువ సమయం తీసుకంటాడు. అందుకనే ఈయన్ని మంద గమనుడు అంటారు. అయితే జూన్ 30న శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.