Amaran movie controversy: అమరన్ సినిమాలో తన ఫోన్ నంబర్ ను ఉపయోగించుకున్నారని.. దీని వల్ల ప్రతిరోజు వందల సంఖ్యలో ఫోన్ లు రావడం స్టార్ట్ అయ్యిందని విఘ్నేషన్ అనే విద్యార్థి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తొంది.
Amaran OTT release date: శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.
Petrol bomb attack on Theatre: అమరన్ సినిమా నడుస్తున్న తిరునల్వేలీలోని ఒక థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. పెట్రో బాంబులు థియేటర్ పై విసిరారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nani Upcoming Movies : ఒక హీరో వద్దు అనుకున్న కథ మరొక హీరో కావాలి అనుకోని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే నాని చేయాల్సిన ఒక సినిమా తాజాగా ఇప్పుడు ఒక తమిళ్ స్టార్ హీరో చేతికివెళ్ళింది. తమిళ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి రాసుకున్న కథ తో నానిని ఇంప్రెస్ చేయలేకపోయారు కానీ శివ కార్తికేయన్ తో పట్టాలెక్కించనున్నారు.
Sivakarthikeyan Prince శివ కార్తికేయన్ సినిమాకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ప్రిన్స్ మూవీ మాత్రం కోలీవుడ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనూ ఈ చిత్రం ఫ్లాపుగానే నిలిచింది. జాతి రత్నాలు క్రేజ్ కలిసి వస్తుందని అంతా అనుకున్నారు.
మంచు విష్ణు జిన్నా, విశ్వక్ సేన్ ఓరి దేవుడా, శివ కార్తికేయన్ ప్రిన్స్, కార్తీ సర్దార్ సినిమాలు ఈ శుక్రవారం అంటే నేడు విడుదలయ్యాయి. ఇందులో జిన్నా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేయగా.. విశ్వక్ సేన్ ఓరి దేవుడా క్లాస్ ప్రేక్షకులను టచ్ చేసేందుకు వచ్చాడు. ఇక శివ కార్తికేయన్ ప్రిన్స్.. అనుదీప్ మ్యాజిక్, జాతిరత్నాలు ఫార్మూలాతో ముందుకు వచ్చింది. కార్తీ సర్దార్కు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉంటారు.
Siva Karthikeyan Prince Movie Review శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాతో జాతి రత్నాలు మ్యాజిక్‌ను అనుదీప్ రిపిట్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి.
Siva Karthikeyan Prince Movie Twitter Review శివ కార్తికేయన్ కేవీ అనుదీప్ కాంబోలో వస్తోన్న ప్రిన్స్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నేడు విడుదలైన ఈ మూవీ ట్విట్టర్లో హంగామా చేస్తోంది.
Priyanka Arul Mohan Photos: 2019లో ఓ కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్.. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తమిళ చిత్రాలతో బిజీగా మారిన ఈ భామ.. సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఉంది.
Varun Doctor Movie OTT: తమిళ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan New Movie) నటించిన 'వరుణ్ డాక్టర్' సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. సన్‌నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ (Varun Doctor OTT Release) కానుంది.
అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో (ala vaikuntapuramlo) సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై టాలీవుడ్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెడ్గే, నవదీప్, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.