Kukatpally Madhavaram Krishna Rao Deny To Survey: సర్వే పేరిట తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్లాస్ పీకారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యక్తిగత వివరాలు అడగడం తప్పని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఎలా మాట్లాడారో వీడియో చూపిస్తూ వారిని నిలదీశారు.
Revanth Reddy Fake Propaganda In Maharashtra Election: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే చేశానని రేవంత్ రెడ్డి మోసం చేశాడని.. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Bandi Sanjay Challenge To Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన సవాల్ చేసి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేశారు.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Fan Who Tripled On Six Guarantee: జగిత్యాల జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఓ మహిళ వినూత్నంగా ముగ్గు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అభిమానాన్ని చాటుకుంటూ ముగ్గుతో ఆరు గ్యారెంటీ పథకాలతో వివరించింది.
Cyber Crime in Telangana: ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం దొరికితే చాలు.. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా తెలంగాణ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్‌గా చేసుకుని.. ఓటీపీ పేరుతో మోసాలకు తెరలేపారు. మీకు గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ చేసి ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి.
Congress Six Guarantees: ఫ్రీ బస్ సర్వీస్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచుతూ మరో పథకాన్ని కూడా ప్రారంభించారు. బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.