Snakes viral: భద్రాద్రి కొత్తగూడెంలోని ఒక ఇంట్లో ఏకంగా 32 పాములు బైటపడ్డాయి. దీంతో ఇంట్లో వాళ్లంతా భయంతో బైటకు పరుగులు పెట్టారు. పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snakes viral news: పొట్టకు పెద్దాయన పామును చుట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. నడి రోడ్డుమీద పామును ముద్దుకుడా పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Venomous snakes: చాలా మంది ప్రతి ఏడాది లక్షల మంది పాముకాటుకు బలౌతుంటారు. దీంతో ఇప్పటికే పాముక కాటు మీద అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ నిర్వహిస్తున్నారు.
Best snake repellent plants: కొన్ని చెట్లంటే పాములు ఎంతో భయపడిపోతుంటాయి. ఇవి ఉన్న ప్రదేశాల్లోకి రావని చెబుతుంటారు. ఈ మొక్కలను ఇంటి చుట్టుపక్కల లేదా గార్డెన్ లలో పెట్టాలని కూడా నిపుణులు చెబుతుంటారు.
king cobra bathing video: కింగ్ కోబ్రా మీద నీళ్లు పోశాడు. అంతటితో ఆగకుండా దాని మీద షాంపు కూడా వేశాడు. దాన్ని చక్కగా తొముతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Madhya pradesh: మహిళను ఇప్పటికే పాము ఆరుసార్లు కాటు వేసింది. దీంతో గ్రామస్థులు ఆమెను పాము పగపట్టిందని చెప్తుంటారు. ఈ ఘటన ప్రస్తుతం కట్నీ అనే ప్రాంతంలో తీవ్ర కలకలంగా మారింది.
Snake in Toilet: ఒక వ్యక్తి బాత్రూమ్ కు వెళ్దామని డోర్ తీశాడు. ఇంతలో ఏదో వెరైటీగా శబ్దం వినపడింది. వెంటనే అలర్ట్ అయ్యాడు. అప్పుడు బాత్రూమ్ లో ఉన్న బెసీన్ నుంచి ఒక పాములోపలికి రావడం గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snakes Fear Plants: కొన్నిరకాల మొక్కలంటే పాములకు అస్సలు నచ్చదంట. ఈ చెటల నుంచి ఒక ప్రత్యేక మైన వాసన వస్తుంది. దీని చుట్టుపక్కల కూడా పాములు అస్పలు కన్పించవని చెబుతుంటారు. అందుకే కొందరు ఏరీ కొరీ మరీ ఈ చెట్లను తమ ఇంటిలో సెఫ్టీ కోసం వీటిని పెంచుకుంటారు.
Huge Python Snake Viral Video: ప్రస్తుతం తాగుబోతులు చేసిన కొన్ని వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తి తప్ప తాగి కొండచిలువను మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Snake Viral Video Trending in Google: ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా గుబురుగా ఉండే చెట్లను అస్సలు పెట్టుకోవద్దు. అదే విధంగా సువాసనలు వెదజల్లే చెట్ల దగ్గర పాములు ఎక్కువగా వస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు వస్తుంటాయి.
Snake Video Viral: ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. వచ్చి పిల్లల కబోర్డులో దూరింది. పిల్లల దుస్తులు తీసేందుకు కబోర్డు తెరవగా ఆ అతిథి బుసలు కొట్టింది. అందులోంచి అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. తీవ్ర భయాందోళన చెందిన తల్లి పిల్లలను అప్రమత్తం చేసి అత్యంత జాగ్రత్తగా పామును వెళ్లగొట్టింది. ఆ పామును ఎలా వెళ్లగొట్టింది..? పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఏం చేసిందోనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
Plants To Keep Snakes Away From Your Home: మీ ఇంటి ఆవరణలో కానీ లేదా పెరట్లో కానీ ఇలాంటి మొక్కలు పెంచితే.. పాములు మీ ఇంటివైపు కూడా రావు అని స్నేక్ సైన్స్ తెలిసిన నిపుణులు చెబుతున్నారు. పాములకు హాని చేయకుండా అసలు పాములను ఇంటివైపులకే రాకుండా చేయడానికి ఈ మొక్కల పెంపకం ఐడియా బాగుంది కదా.. ఇంతకీ ఆ మొక్కలు ఏంటి అనే కదా మీ సందేహం.. అయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.
Giant Python Snake in Tirumala: తిరుమలలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలలోని బాలాజీనగర్లోకి ఓ భారీ కొండ చిలువ ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య అంత పెద్ద కొండ చిలువను చూసి హడలిపోయిన జనం.. వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.
Rhinos Vs Lions, Tigers vs Elephants: అడవికి నిజమైన రాజు ఎవరో మీరేమైనా చెప్పగలరా ? అడవికి అసలైన రాజు ఎవరు అని అడిగితే, ఇప్పటివరకు మీ వద్ద సమాధానం రెడీగా ఉండి ఉంటుంది. కానీ ఇదిగో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెండు వీడియోలు చూస్తే ఇక మీరు కూడా అయోమయంలో పడిపోతారు.
Little Girl Sleeping With Snakes: సోషల్ మీడియాలో నిత్యం మనకు ఎన్నో వైరల్ వీడియోలు దర్శనం ఇస్తుంటాయి. అందులో కొన్ని ఆలోచింప చేసేవి ఉంటే.. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంటాయి. ఇప్పుడు ఈ చిన్నారి పాములతో కలిసి నిద్రిస్తున్న వీడియో కూడా అలా రెండో కోవకు చెందినదే అనిపిస్తోంది.
Viral Snakes Videos: మీరు ఎప్పుడైనా నాగు పాములు డాన్స్ చేయడం చూశారా ? నాగు పాము అంటే గుర్తుకొచ్చింది .. చాలామంది నిజంగా నాగు పాములు నృత్యం చేయడాన్ని చూడొచ్చు .. లేదా చూడకపోవచ్చు .. ఎందుకంటే అందరికీ అలాంటి దృశ్యం కంటపడే అవకాశం ఉండదు కదా..
Snake In Cauliflower: ఒక కుటుంబం కూరగాయల మార్కెట్లో కాలీఫ్లవర్ కొనుగోలు చేసుకుని ఇంటికి వచ్చింది. ఆ కాలీఫ్లవర్ కదులుతున్నట్టుగా అనిపించి అనుమానంతో అందులో ఏమైనా ఉందా అని ఆ వ్యక్తి ఆ కాలీఫ్లవర్ని చేతిలోకి తీసుకుని చూసి షాకైంది. తనకు కనపడిన ఆ దృశ్యం చూసి అతడు ఉలిక్కిపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.