పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra ) సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన పెట్టే పోస్టులు నెటిజెన్స్ విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఆయన కూడా నెటిజెన్స్ ( Netizens ) అంచనాలకు తగిన విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు.
సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు.
విమానంలో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో ఓ మహిళ (Woman delivers baby ) ప్రసవించింది. అయితే తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో (IndiGo) వెల్లడించింది.
ఉద్యోగం వచ్చినప్పుడు ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎన్నో ప్రయాత్నాలు చేసిన తరువాత వచ్చే ఉద్యోగం ( Job ) విలువ ఏంటో మనలా చాలా మందికి తెలిసిందే. ఎగిరి గెంతులేస్తాం.
సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయర్ల సంఖ్య చూస్తే వావ్ అనాల్సిందే. సూపర్ స్టార్‌లకు సైతం అందని సంఖ్యలో అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో (Allu Arjun is the most followed South Indian actor on social media) ఫాలో అవుతున్నారు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్‌ను సంపాందించుకున్నాడు. ఇప్పుడు ప్రక్షకుల్లో ప్రభాస్ (Prabhas) క్రేజే వేరు.
ఏ విమర్శలు వచ్చినా, ఏ వదంతులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చ్చింది చేసుకుంటూ దూసుకెళ్తోంది దిశా పటానీ (Disha Patani). అదే నైజం ఆమెకు 40 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ (Disha Patani Instagram followers)ను అందించింది.
పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రదీప్ ఏ షో చేసిన అందులో తోటి యాంకర్లు కానీ, జడ్జిలు కానీ మొదటగా ప్రదీప్‌ని అడిగే ప్రశ్న ' ప్రదీప్.. నీ పెళ్లేప్పుడు' అని. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాదానం దొరికిందని తెలుస్తోంది. బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజుకు పెళ్లి కుదిరిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సుశాంత్ సింత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చుట్టు ఉచ్చు బిగియడంతో ఇందులో డ్రగ్స్ యాంగిల్ బయటికి వచ్చిన విషయం తెలిసిందే.