Karnataka Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని తెలిపింది.
NEET PG Exam 2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. సుప్రీంకోర్టులో నీట్ పిటీషన్‌పై విచారణ కారణంగా పరీక్ష వాయిదా పడే అవకాశాలున్నాయి.
Dharma sansad case: ది హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అధ్యక్షుడు సహా పలువురు ఇతరులు సుప్రీం కోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపైనా విచారణ చేపట్టాలని కోరారు.
Supreme Court: వరకట్నం, వేధింపులకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి నిర్మాణ నిమిత్రం డబ్బులు డిమాండ్ చేసినా..వరకట్నం వేధింపుల పరిధికే వస్తాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో కోవిడ్ (Covid) విజృంభిస్తోంది. అక్కడ రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య కూడా ఇరవై వేలకు చేరుకుంది. 400 మంది పార్లమెంట్ (Parliament) సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ సాఫ్ట్‌వేర్‌పై సుప్రీంకోర్టు ప్యానెల్ కీలక సూచనలు చేసింది. ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్వో అభివృద్ది చేసిన పెగసస్ దేశంలో వివాదాస్పదం కావడంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులో ఏముందంటే..
Open Letter to CJI: కొందరికి సినిమాలంటే పిచ్చి. కొందరికి అదే పరమావధి. ఈ పిచ్చి ఎంత పీక్స్‌కు చేరిందో ఈ ఉదంతం వివరిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమను ఓ దుష్టశక్తి పట్టి పీడిస్తుందా..ఇంతకీ ఆ లేఖ రాసిందెవరు.
Chief Justice Nv Ramana: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన దిగ్విజయంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని జస్టిస్ ఎన్వి రమణ ఆకాంక్షించారు. తేనీటి విందు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Chief Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతోంది. సొంతూరిలో ఘన స్వాగతం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందుతో గౌరవించింది.
Delhi Air pollution: దిల్లీ ప్రభుత్వం తిరిగి స్కూళ్లు తెరవడంపై ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర జేసింది. ఈ నేపథ్యంలో.. పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
Delhi Air pollution: ఢిల్లీలో కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లో నియంత్రణ చర్యల ప్లాన్ సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుతాలను ఆదేశించింది.
YS Jagan illegal assets case: సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు (Telangana High court) సీరియస్‌గా స్పందించింది. జగన్ తరుపు న్యాయవాది చేసిన అభ్యర్థనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
Supreme Court: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి పూజల వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగింది.
Judiciary System: దేశ న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ పరిరక్షణ, స్వతంత్రత, సమగ్రతలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రజల పరిస్థితి అతలాకుతలమవుతోంది. ఆకాశం పూర్తిగా పొగమంచు కప్పబడి ఉన్నందువలన ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) కొన్ని చర్యలు తీసుకున్నారు.
Lakhimpur Kheri: వివాదాస్పద లఖీంపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయకమీషన్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమీషన్‌పై విశ్వాసం లేదని తేల్చి చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.