Corona Compensation: కరోనా మృతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.
Supreme Court: వన్ నేషన్..వన్ రేషన్ విధానంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వలస కార్మికుల కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రాలకు డెడ్‌లైన్ విధించింది.
AP SSC, AP Inter Exams 2021 cancelled: అమరావతి: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం వరకు పరీక్షలు నిర్వహించే తీరుతామనే వైఖరితో ఉన్న ఏపీ ప్రభుత్వం.. కరోనావైరస్ వ్యాప్తి మధ్య పరీక్షలు నిర్వహణకు ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలతో తమ నిర్ణయం మార్చుకోకతప్పలేదు.
AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు ముంగిట నడుస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతి ఉంటుందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో..ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది.
AP Exams: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఏపీలో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
Ex Gratia Amount to COVID-19 victims kin: కోవిడ్19తో మరణించిన వారి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఇక విపత్తు సహాయ నిధులు (SDRF) మొత్తం వారికే కేటాయించాల్సి వస్తోందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Kerala Fishermen Case: కేరళ మత్స్యకారులను హత్య చేశారని ఇద్దరు ఇటలీ నావికులు భారత్‌లో ఎదుర్కొంటున్న అన్ని కేసులను కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆశించిన మేర నష్టపరిహారం ఇటలీ ప్రభుత్వం అందజేసిందని, కేసు కొట్టివేసేందుకు ఇది తగిన సమయమని ధర్మాసనం పేర్కొంది.
Supreme Court: హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. సీనియర్ న్యాయవాదులకు అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఏమంటున్నారు ఈ విషయంలో..
Supreme Court: కరోనా వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విధానం సరిగ్గా లేదని చెప్పిన సుప్రీంకోర్టు..పూర్తి డేటాను ఇవ్వాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.
Supreme Court: కరోనా మహమ్మారి విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆమోదయోగ్యంగా ఉంటున్నాయి. వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే అంతటా అమలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇందుకు ఉదాహరణ..
CBSE Class 12 Board Exams 2021: దేశ వ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో సీబీఎస్ఈ 12 తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మమతా శర్మ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. మే 31వ తేదీన ఆ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.
Supreme Court: కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనం అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుని శ్మశానానికి వెళితే..అక్కడ కూడా లూటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆగ్రహం చెందిన ఓ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Raghuramakrishnam raju: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి.
Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అలాగే రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు.
Supreme Court: కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలెబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
Central government on vaccines: కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వ వాదన కొనసాగుతోంది. వ్యాక్సిన్ ధరలు, వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Maratha Reservations: మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠీయులకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Supreme Court: కోర్టులో జరిగే విచారణలు, న్యాయవాదుల వ్యాఖ్యలు..అసలు కోర్టులో ఏం జరుగుతోంది వంటి అంశాల్ని నిరభ్యంతరంగా మీడియా వెల్లడించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఈసీకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Complete Lockdown In India: కరోనా వైరస్ ప్రభావం గత ఏడాది కన్నా రెండు రెట్లు అధికంగా కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలో 24 గంటల వ్యవధిలో దాదాపు 4 లక్షల పాజిటివ్ కేసులు దాదాపు 3500 మేర కోవిడ్19 మరణాలు సంభవిస్తుండటంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.