independent probe into Pegasus: పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది. వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుందని పేర్కొంది.
NEET PG Counselling ప్రక్రియ నిలిచిపోయింది. రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నీట్ పీజీ కౌన్సిలింగ్‌ను నిలిపివేసింది. సుప్రీంకోర్టులో నీట్ పీజీ కౌన్సిలింగ్ వివాదమేంటంటే..
SC to UP govt on Lakhimpur Kheri violence : లఖింపుర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో నివేదిక సమర్పించడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసు విచారణను ఒక అంతులేని కథగా మార్చొద్దంటూ వ్యాఖ్యలు చేసింది సుప్రీం.
Supreme Court on Lakhimpur: లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుల్ని ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై కారణమైన నిందితుల్ని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది.
Supreme Court: దేశంలో కొత్తగా మరో 6 మంది న్యాయమూర్తుల నియామకం జరగనుంది. సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme Court: కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా అధికార పార్టీతో స్నేహమనేది అధికారులకు ఇప్పుడు సాధారణంగా మారింది. ముఖ్యంగా పోలీసు శాఖ..అధికార పార్టీతో సన్నహితంగా ఉంటోంది. ఈ వ్యవహారంపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కరోనా కారణంగా మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి లేదా బంధువులకు 50 వేల రూపాయల కరోనా మరణ పరిహారంగా చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీం కోర్టు కూడా దీనికి అంగీకరించింది.
Padmanabhaswamy Temple: తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయం ఆర్థిక సంక్షోభంలో ఉందని పరిపాలన కమిటీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తగినంత ఆదాయం రాకపోవడం వల్ల నెలవారీ ఖర్చులకు ఇబ్బందిగా ఉందని తెలిపింది.
Supreme Court collegium recommends new chief justices : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. దేశంలోని పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీపై కొలీజియం ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Supreme Court: ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల్లో రిజర్వేషన్ల విషయమై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై గతంలో ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించేది లేదని స్పష్టం చేసింది.
Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై మరోసారి విచారణ ప్రారంభమైంది. పెగసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు విషయమై వాదనలు జరిగాయి. కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
Covid19 Death Certificate: కోవిడ్ డెత్ సర్టిఫికేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేసేటప్పుడు ఏయే అంశాల్ని పరిగణలో తీసుకుంటామనేది అఫిడవిట్లో వివరించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అఫిడవిట్లో ఉన్న అంశాలివీ.
Chief Justice NV Ramana: భారతీయ న్యాయస్థానాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో మౌళిక వసతుల కల్పన విషయంలో సంచలన వ్యాఖ్యలే చేశారు. మౌళిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యమే కారణంగా ఎత్తి చూపారు.
Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానంపై గౌరవం లేనట్టుంది. సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి.
NEET Exam: నీట్ పరీక్ష వాయిదా వేయాలంటూ.. కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెప్టెంబరు 12న నీట్ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది.
Covid19 Death Certificate: కరోనా మహమ్మారి ఎందరో ప్రాణాల్ని హరించింది. నష్టపరిహారం కోసం మరణ ధృవీకరణ పత్రాల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
supreme court: సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇటీవల నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.