Tata Group IPOs: షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్. చాలాకాలం తరువాత దాదాపు 20 ఏళ్ల అనంతరం టాటా గ్రూప్ కంపెనీల ఐపీవోలు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Wipro: టిసిఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కంపల్సరీ చెయ్యగా ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో అవుతోంది విప్రో. వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతూ.. ఇక మీదట తమ ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Income Tax Details: ట్యాక్స్ పేయర్ల సమయం ముగిసింది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చెల్లించే గడువు తేదీ పూర్తయింది. దేశవ్యాప్తంగా 6.6 కోట్లమంది రిటర్న్స్ దాఖలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరి దేశంలోని టాప్ కంపెనీలు ఎంత ట్యాక్స్ చెల్లించాయో తెలుసుకుందామా..
Tata Group IPO: సుప్రసిద్ధ టాటా గ్రూప్ అంటే దేశ ప్రజలకు ఓ నమ్మకం. టాటా కంపెనీల షేర్లు ఎప్పుడూ లాభాల బాట పట్టిస్తుంటాయి. ఇప్పుడు సుదీర్ఘ విరామం తరువాత టాటా గ్రూప్ మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
TCS Womens Issue: దేశంలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రముఖమైంది. ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థగా పేరుంది. కానీ ఈ కంపెనీలో ఒక్కసారిగా పెద్దసంఖ్యలో మహిళలు రాజీనామా చేస్తున్నారు. దీనికి కారణమేంటో పరిశీలిద్దాం..
TCS Ceo Rajesh Gopinathan Resigns: టీసీఎస్ కంపెనీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ కంపెనీ సీఈవో రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా చేశారు. 22 ఏళ్లపాటు టీసీఎస్‌లో పని చేసిన ఆయన.. వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా కె.కృతివాసన్ నియమితులయ్యారు.
Share Price: షేర్ మార్కెట్లో ఈ ఏడాది ఐటీ రంగం పరిస్థితి బాగాలేదు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఈ ఏడాది క్షీణత కన్పిస్తోంది. ముఖ్యంగా మూడు ఐటీ కంపెనీలు ఇన్వెస్టర్లను ముంచేశాయి.
TCS Dividend: షేర్ మార్కెట్లో చాలా పరిణామాలు జరుగుతుంటాయి. కొన్ని షేర్లు లాభాలు పండిస్తే..మరికొన్ని నష్టాలు కలగజేస్తుంటాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఓ షేర్ విషయంలో బై బ్యాక్ ప్రకటన వెలువడింది.
TCS Share Results: దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ లాభాల్లో దూసుకుపోతోంది. అందుకే టీసీఎస్ కంపెనీ ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. మరోవైపు త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.
Share Market Status: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సెన్సెక్స్‌లో టాప్ 10 కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
JOB News: కరోనా మహమ్మారి తరువాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇదే పద్ధతి కొనసాగిస్తూ..దిగ్గజ ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నాయి.
TCS Off Campus Digital Hiring: టీసీఎస్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ నిర్వహిస్తోంది. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఈ హైరింగ్ ఎంపిక రెండు రౌండ్లలో ఉండనుంది. మరి ఆ డిటేల్స్ ఏమిటో ఒకసారి చూడండి.
TCS Jobs And Recruitment: టీసీఎస్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌కు చివరి తేదీ ఇంకా ప్రకటించలేదు. ఇందుకు సంబంధించిన విద్యా అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలు ఇదిగో.
Women Employs: మహిళా ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ కంపెనీలో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది.
TCS Hiring: కరోనా మహమ్మారి విద్యార్ధుల కెరీర్‌ను నాశనం చేసింది. ఆన్లైన్ క్లాసులు, పరీక్షలు జరగకపోవడం వంటివి విద్యార్ధుల భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేశాయి. అదే సమయంలో ఆ విద్యార్ధులకు టీసీఎస్ సంస్థ శుభవార్త విన్పించింది.
దేశీయ ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అరుదైన ఘనత సాధించింది. ఆ కాస్సేపు ప్రపంచంలోని విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. అదే సమయంలో ఉద్యోగులకు టీసీఎస్ తీపి కబురు అందించింది.
కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. గతంలో ప్రకటించిన ఆదాయ పన్ను రిటర్న్ ను ( Income Tax Filing ) ఫైల్ చేసే తేదీని జూలై 31 నుంచి 30 నవంబర్ 2020కు పెంచినట్టు ఐటీ శాఖ ( Income Tax Department ) ట్వీట్టర్లో ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.